Huawei Y9 2019: హువావే నుండి మరో స్మార్ట్ ఫోన్

షార్ట్స్‌లో చూడండి
చైనా మొబైల్ దిగ్గజ సంస్థ హువావే త్వరలో 'వై9 2019' ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అమెజాన్ వెబ్ సైట్లో దీనిని ప్రత్యేకంగా విక్రయించనున్నారు. భారీ బ్యాటరీ, భారీ డిస్ప్లేతో పాటు ఈ ఫోన్ కి ముందు, వెనక భాగాలలో రెండు కెమెరాలని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఈ ఫోన్ ధర మన దేశంలో పదిహేను వేలలోపు ఉండే అవకాశాలున్నాయి.

ప్రత్యేకతలు:

  • 6.5" ఫుల్ హెచ్‌.డీ ప్లస్ డిస్ప్లే (2340 × 1080 పిక్స‌ల్స్ రిజ‌ల్యూష‌న్‌)
  • ఆక్టాకోర్ కీరిన్ 710 ప్రాసెస‌ర్‌
  • 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 16/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 13/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు
  • 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ (ఫాస్ట్ చార్జింగ్‌)
Go Back to Shorts
Huawei Y9 2019
smartphone
Tech-News
technology
China
India

More Telugu News