యాక్షన్ ఎంటర్టైనర్ గా 'వజ్రకవచధర గోవిందా'
- సప్తగిరి హీరోగా 'వజ్రకవచధర గోవిందా'
- దర్శకుడిగా అరుణ్ పవార్
- త్వరలోనే మిగతా వివరాలు
అదే దర్శకుడు అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి మళ్లీ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. నరేంద్ర .. జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, 'వజ్రకవచధర గోవిందా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. హీరోగా నిలదొక్కుకోవడానికి సప్తగిరి చేస్తున్న ప్రయత్నాలు ఈ సినిమాతోనైనా ఫలిస్తాయేమో చూడాలి. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.