ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తొలిరోజే కీలక కేసుల విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
    Wed 13:04

    తొలిరోజే కీలక కేసుల విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు

    • విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన హైకోర్టు కార్యకలాపాలు 
    • ఉదయం 10 గంటలకే విధులకు హాజరైన చీఫ్‌ జస్టిస్‌
    • తొట్టతొలుత గ్రేటర్‌ విశాఖ మున్సిపాలిటీ కేసు విచారణ
    Read full story
  • మనం విజయానికి చాలా దగ్గర్లోనే ఉన్నాం.. 12వ తరగతి విద్యార్థులకు విజయ్ సందేశం
    Fri 15:32

    మనం విజయానికి చాలా దగ్గర్లోనే ఉన్నాం.. 12వ తరగతి విద్యార్థులకు విజయ్ సందేశం

    • 12వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల
    • ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన విజయ్
    • ఫెయిలైన వారికి ధైర్యం చెబుతూ ప్రకటన విడుదల 
    • కుంగిపోకుండా, మళ్లీ ప్రయత్నించాలని సూచన
    Read full story
  • విజయ్ ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసేవారా?
    Fri 15:30

    విజయ్ ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసేవారా?

    • ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానించాలి
    • అతిపెద్ద పార్టీగా టీవీకే ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌ను విజయ్ కలవాల్సిందన్న నిపుణులు
    • టీవీకేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేసిన విజయ్
    • దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయ్ చెప్పినట్లే అంటున్న పరిశీలకులు
    • అందుకే గవర్నర్ మెజారిటీని చూపించమంటున్నారనే అభిప్రాయాలు
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్ పై చిరంజీవి సందడి... వీడియో ఇదిగో!
    Fri 15:14

    రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్ పై చిరంజీవి సందడి... వీడియో ఇదిగో!

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెట్స్‌ను సందర్శించిన మెగాస్టార్ చిరంజీవి
    • చిరంజీవిని తన బాస్, గురువు అంటూ పోస్ట్ పెట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా
    • రామ్ చరణ్ స్ఫూర్తితో తాను కూడా కండలు పెంచానంటూ దర్శకుడి సరదా వ్యాఖ్య
    • జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్
    Read full story
  • కేరళలో భూమిలోంచి బయటపడిన అరుదైన 'నేల మామిడి'
    Fri 15:00

    కేరళలో భూమిలోంచి బయటపడిన అరుదైన 'నేల మామిడి'

    • కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో అరుదైన 'నీలమాంగ' ఫంగస్ వెలుగులోకి
    • చూడటానికి మామిడి పండులా ఉండటంతో దీనికి 'ఎర్త్ మ్యాంగో' అని పేరు
    • స్థానికులు దీన్ని సాంప్రదాయ వైద్యంలో పలు రోగాలకు ఉపయోగిస్తారు
    • ఇది భూమి లోపల పెరిగే ఫంగస్, శాస్త్రీయ నామం స్క్లెరోటియం స్టిపిటాటం
    • ఈ ఆవిష్కరణ ఫంగల్ జీవవైవిధ్య పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తోన్న వైనం
    Read full story
  • అన్నాడీఎంకేతో కలిసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది: కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆరోపణలు
    Fri 14:42

    అన్నాడీఎంకేతో కలిసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది: కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆరోపణలు

    • విజయ్ సీఎంగా కాకుండా ద్రవిడ పార్టీలు కలిసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం
    • బీజేపీకి ఇప్పటికే అన్నాడీఎంకే లొంగిపోయిందన్న మాణిక్కం ఠాకూర్
    • డీఎంకేను కూడా తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోందని విమర్శ
    Read full story
  • భారత్‌లో కొత్త ఆఫీసు తెరిచిన 'అడోబ్'
    Fri 14:39

    భారత్‌లో కొత్త ఆఫీసు తెరిచిన 'అడోబ్'

    • నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అడోబ్
    • అడోబ్ కు భారత్‌లో ఇది ఏడో ఆఫీస్, యూపీలో మూడోది
    • ఏఐ ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడి
    • భారత్‌లో 8,000 మందికి పైగా ఉద్యోగులున్న అడోబ్
    • యూఎస్ తర్వాత అత్యధిక ఉద్యోగులు భారత్‌లోనే
    Read full story
  • ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను ఆహ్వానించాలన్న చిదంబరం
    Fri 14:38

    ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను ఆహ్వానించాలన్న చిదంబరం

    • గవర్నర్ తన రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వహించాలన్న చిదంబరం
    • అత్యధిక స్థానాలు గెలుచుకున్న నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హితవు
    • సంఖ్యాబలాన్ని తేల్చాల్సింది రాజ్ భవన్ వేదికగా కాదని హితవు
    Read full story
  • ఏపీ ఈసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
    Fri 14:31

    ఏపీ ఈసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్

    • ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల
    • మొత్తం 91.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత
    • ఫలితాలను 'ఎక్స్' వేదికగా ప్రకటించిన మంత్రి నారా లోకేశ్
    • అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లోనూ ర్యాంకు కార్డుల వెల్లడి
    • బీటెక్ సెకండియర్‌లోకి లేటరల్ ఎంట్రీ కోసం ఈ పరీక్ష
    Read full story
  • హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య
    Fri 14:17

    హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య

    • వినయ్ రంజన్ రే భార్య సునంద దారుణ హత్య
    • పనిమనిషి కల్పన, ఆమె గ్యాంగ్ హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తింపు
    • అర్ధరాత్రి రెండు గంటలకు హత్య జరిగిందన్న సీపీ సజ్జనార్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV