Andhra Pradesh: ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ నవ్వేసిన చంద్రబాబు

  • అమరావతిలో మీడియా సమావేశం
  • భవిష్యత్ లో పవన్ తో కలుస్తారా? అన్న మీడియా  
  • జగన్ ఎందుకు భయపడాలన్న చంద్రబాబు  
అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘భవిష్యత్ లో పవన్ కల్యాణ్ తో మీరు కలుస్తారా?’ అని ప్రశ్నించగా.. ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ చంద్రబాబు నవ్వులు చిందించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తానంటే జగన్ కు ఎందుకు భయమని ప్రశ్నించారు.
Andhra Pradesh
Chandrababu
cm
Jana Sena
Pawan Kalyan
YSRCP
Jagan
amaravathi

More Telugu News