కాంగ్రెస్ కు మద్దతును పునరాలోచిస్తామంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాయావతి
- ఏప్రిల్ లో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా దళితులపై కేసులు
- రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు ఎత్తివేయాలంటూ మాయావతి డిమాండ్
- కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకే పరిమితం కాకూడదు
కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని మాయావతి చెప్పారు. హామీలను ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీలను ఒకే నాణేనికి రెండు వైపులుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ మరకను తొలగించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందని చెప్పారు.