01 Thu 22:10 జీఎస్టీ పన్ను బకాయిలు చెల్లించని హీరో మహేష్ బాబుకు నోటీసులు.. బ్యాంకు ఖాతాల సీజ్ మహేశ్ కు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ నోటీసులు 2007-2008 ఆర్థిక సంవత్సరానికి బకాయిలు పన్ను, జరిమానా రూపంలో మొత్తం రూ.73.5 లక్షలు చెల్లించాలని నోటీసులు
02 Sun 11:57 వచ్చేస్తోంది బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో వచ్చేసింది! బిగ్ బాస్ తెలుగు పదో సీజన్‌కు రంగం సిద్ధం నాగార్జున హోస్ట్‌గా 'దశావతారం' కాన్సెప్ట్‌తో కొత్త ప్రోమో గత సీజన్ల అనుభవాలతో ప్రేక్షకుల్లో పెరుగుతున్న అనుమానాలు ప్రోమోతో హైప్.. కంటెంట్ ఎలా ఉంటుందోనని నెటిజన్ల ప్రశ్నలు ప్రస్తుతం కంటెస్టెంట్ల వేటలో నిమగ్నమైన బిగ్ బాస్ టీమ్
03 Sun 11:37 కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఈ అలవాట్లతో పదికాలాలు పదిలం తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం కిడ్నీ ఆరోగ్యానికి మేలు క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఎంతో అవసరం డయాబెటిస్, బీపీని అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి ధూమపానం, నొప్పి నివారణ మందుల వాడకం తగ్గించాలని నిపుణుల హెచ్చరిక
04 Sun 11:02 30 ఏళ్ల నాటి వీరప్పన్ కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల పరిహారం నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీకి హైకోర్టు ఆదేశం వీరప్పన్ చేసిన పరువునష్టం కలిగించే ఆరోపణలను ప్రసారం చేసినందుకు ఈ తీర్పు దాదాపు 30 ఏళ్ల క్రితం 1996లో ప్రసారమైన ఇంటర్వ్యూపై సుదీర్ఘ న్యాయపోరాటం వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించకుండా ప్రసారం చేయడం సన్ టీవీ తప్పేనన్న కోర్టు దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించిన మద్రాస్ హైకోర్టు
05 Sun 10:48 మన బెండకాయకు అమెరికాలో ఎంత రేటో తెలుసా? అమెరికాలో బెండకాయ ధర చూసి అవాక్కైన ఓ భారతీయుడు కిలో బెండకాయలు దాదాపు రూ.7,200 అని వీడియోలో వెల్లడి 85 గ్రాముల ఫ్రైడ్ బెండకాయ స్నాక్ ధర సుమారు రూ.600 సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
06 Sun 10:17 వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్.. యువ కెరటం కోసం బీసీసీఐ కీలక నిర్ణయం 15 ఏళ్లకే టీమిండియాలోకి వచ్చిన యువ సంచలనం వైభవ్ ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు అనుమతి వారి ప్రయాణ ఖర్చులన్నీ బీసీసీఐయే భరిస్తుందని ప్రకటన
07 Sun 10:17 పసిడి ప్రియులకు కొంత ఊరట.. వరుసగా మూడో రోజు తగ్గుదల వరుసగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు తులం బంగారం ధర రూ.1.53 లక్షల కంటే దిగువకు పతనం అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా డిమాండ్ తగ్గడమే ప్రధాన కారణం ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా దిగివచ్చిన పసిడి బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం
08 Sun 10:08 రూ. 6,000 జీతం నుంచి కోట్ల ఆస్తులు.. ఒడిశాలో ఐటీడీఏ ఇంజనీర్ అవినీతి బాగోతం! ఒడిశాలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్‌పై విజిలెన్స్ దాడులు బ్యాంక్ లాకర్ల నుంచి రూ. 2 కోట్ల నగదు స్వాధీనం 341 గ్రాముల బంగారం, 5 బహుళ అంతస్తుల భవనాలు గుర్తింపు భువనేశ్వర్, బాలాసోర్ పరిసరాల్లో 14 ఖరీదైన ప్లాట్లు రూ. 6,000 జీతంతో చేరి కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైనం
09 Sun 09:56 పనిఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య.. కర్నూలులో కలకలం, విచారణకు ఆదేశం కర్నూలులో గ్రేడ్-2 వీఆర్వో ఆత్మహత్య పని ఒత్తిడి, అధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగుల నిరసన, కలెక్టరేట్ వద్ద ఆందోళన సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్
10 Sun 09:49 మోదీ ఇచ్చిన వజ్రాన్ని సొంతం చేసుకోలేకపోయిన జిల్ బైడెన్.. ఆత్మకథలో ఆసక్తికర విషయాల వెల్లడి ప్రధాని మోదీ బహూకరించిన ల్యాబ్-గ్రోన్ వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తి యూఎస్ నిబంధనల ప్రకారం వజ్రం ప్రభుత్వ సొత్తుగా గుర్తింపు మోదీ చెప్పిన ధర కంటే అమెరికా అధికారులు కట్టిన విలువే ఎక్కువ ధర భారీగా ఉండటంతో సొంతం చేసుకోలేకపోయిన మాజీ ఫస్ట్ లేడీ అధికారిక ఈవెంట్లలో ధరించి, వైట్ హౌస్ వీడాక తిరిగి ప్రభుత్వానికి అప్పగింత