ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరిపాలన భవనాలను నిర్మిస్తున్నాం: చంద్రబాబు
- కడప స్టీల్ ప్లాంట్, సచివాలయానికి ఒకే రోజు శంకుస్థాన చేయడం ఆనందకరం
- 16వేల మంది విధులు నిర్వర్తించేలా నిర్మాణం
- రేపటి నుంచి నిరంతరాయంగా నిర్మాణ పనులు
16 వేల మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించేలా నిర్మాణాలను చేపట్టామని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతికి భూములిచ్చిన రైతులను ఆయన కొనియాడారు. రైతుల వల్లే ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇది ప్రజా రాజధాని అని... ప్రతి ఒక్కరికీ ఇక్కడ చోటు ఉంటుందని అన్నారు.
