మోదీని ఆంధ్రాకు రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు ఎవరు?: సోము వీర్రాజు ఫైర్
- పోలవరం ఓ జాతీయ ప్రాజెక్టు
- కేంద్రం రూ.6,700 కోట్లు ఇచ్చింది
- చంద్రబాబు ఓ వ్యాపారస్తుడు
పోలవరం ఓ జాతీయ ప్రాజెక్టు అనీ, ఇది పీపీఏ పర్యవేక్షణలో సాగాలని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అప్పనంగా అప్పగించడంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. అసలు చంద్రబాబు ఓ వ్యాపారస్తుడనీ, నేత కాదని దుయ్యబట్టారు. అసలు ప్రధాని నరేంద్ర మోదీని ఏపీలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు ఎవరని ఆయన ప్రశ్నించారు.