ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేసీఆర్ గారు.. పోలవరంకు అడ్డు పడవద్దు: చంద్రబాబు
    Mon 17:16

    కేసీఆర్ గారు.. పోలవరంకు అడ్డు పడవద్దు: చంద్రబాబు

    • ఆంధ్రుల జీవనాడి పోలవరంకు అడ్డుపడవద్దు
    • పోలవరం వల్ల ఒడిశాకు 5 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది
    • మోదీ, జగన్ లు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు
    Read full story
  • ఒప్పందం కుదరకపోతే దాడులే.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక
    Fri 09:17

    ఒప్పందం కుదరకపోతే దాడులే.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక

    • చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదన్న ట్రంప్
    • ఇప్పటికే 75 శాతం ఇరాన్ లక్ష్యాలను ధ్వంసం చేశామని వెల్లడి
    • హర్మూజ్ జలసంధిని మూసివేసి ఆర్థికంగా దెబ్బతీస్తున్నామన్న ట్రంప్ 
    • ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా మారనీయబోమని స్పష్టీకరణ
    • తాము అణ్వాయుధాలను ఉపయోగించబోమని హామీ
    Read full story
  • ఢిల్లీలో ఐఐటీ గ్రాడ్యుయేట్ పై అత్యాచారం, హత్య.. నిందితుడు చెప్పిన విషయాలతో పోలీసుల షాక్!
    Fri 09:09

    ఢిల్లీలో ఐఐటీ గ్రాడ్యుయేట్ పై అత్యాచారం, హత్య.. నిందితుడు చెప్పిన విషయాలతో పోలీసుల షాక్!

    • ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య
    • నిందితుడు 19 ఏళ్ల మాజీ పనిమనిషి రాహుల్ మీనాగా గుర్తింపు
    • హత్యకు ముందు రోజు రాజస్థాన్‌లో మరో మహిళపై అత్యాచారం
    • కోర్టులో తన నేరాన్ని అంగీకరించిన నిందితుడు
    • దోపిడీ కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల వెల్లడి
    Read full story
  • ఆర్టీసీ డ్రైవర్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. కార్మికులకు కీలక విజ్ఞప్తి
    Fri 08:49

    ఆర్టీసీ డ్రైవర్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. కార్మికులకు కీలక విజ్ఞప్తి

    • నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
    • మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
    • క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంపై సీఎం తీవ్ర విచారం
    • తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి
    • సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడి
    Read full story
  • ధోనీకి అసలైన వారసుడు సంజూ శాంసనేనా?.. బాధ్యతాయుత సెంచరీతో చెన్నైకి భరోసా!
    Fri 08:38

    ధోనీకి అసలైన వారసుడు సంజూ శాంసనేనా?.. బాధ్యతాయుత సెంచరీతో చెన్నైకి భరోసా!

    • ముంబై ఇండియన్స్‌పై సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్
    • ఎలా ఆడాలో ఆటనే మనకు చెబుతుందన్న సంజూ 
    • పరిస్థితికి తగ్గట్టు ఆడటమే తన కర్తవ్యమని స్పష్టం చేసిన శాంసన్
    • జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉన్నా, అద్భుతమైన పోరాట పటిమ చూపిస్తోందని వ్యాఖ్య
    Read full story
  • ప్రేమ వివాహం వివాదం.. మద్యం సీసాలో మూత్రం పోసి.. 70 ఏళ్ల వృద్ధుడి చేత తాగించిన వైనం
    Fri 08:37

    ప్రేమ వివాహం వివాదం.. మద్యం సీసాలో మూత్రం పోసి.. 70 ఏళ్ల వృద్ధుడి చేత తాగించిన వైనం

    • వృద్ధుడిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మూత్రం తాగించిన వైనం
    • ఈ అమానుష ఘటనను వీడియో తీసి వైరల్ చేసిన దుండగులు
    • వైరల్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు
    Read full story
  • హెచ్-1బీ వీసాలపై మూడేళ్ల నిషేధం?.. పరిమితి కూడా 25 వేలకు తగ్గింపు.. అమెరికాలో సంచలన బిల్లు!
    Fri 08:23

    హెచ్-1బీ వీసాలపై మూడేళ్ల నిషేధం?.. పరిమితి కూడా 25 వేలకు తగ్గింపు.. అమెరికాలో సంచలన బిల్లు!

    • అమెరికాలో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై మూడేళ్లపాటు నిషేధం విధించాలని ప్రతిపాదన
    • వీసాల సంఖ్యను 65,000 నుంచి 25,000కు తగ్గించేందుకు రిపబ్లికన్ల బిల్లు
    • కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లుగా నిర్ధారించాలని సూచన
    • లాటరీ విధానం రద్దు, ఓపీటీ, డిపెండెంట్ వీసాలపై నిషేధం వంటి కఠిన నిబంధనలు
    • బిల్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, చట్టంగా మారడానికి చాలా సమయం పడుతుందని విశ్లేషణ
    Read full story
  • కోటక్ మహీంద్రా బ్యాంకులో భారీ మోసం.. రూ.145 కోట్ల మున్సిపల్ నిధుల గోల్‌మాల్
    Fri 08:19

    కోటక్ మహీంద్రా బ్యాంకులో భారీ మోసం.. రూ.145 కోట్ల మున్సిపల్ నిధుల గోల్‌మాల్

    • పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ నిధుల కేసులో ఈడీ సోదాలు
    • చండీగఢ్, పంజాబ్‌లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
    • నకిలీ ఖాతాలు సృష్టించి ప్రభుత్వ నిధులు మళ్లించినట్లు ఆరోపణలు
    • దాడుల్లో మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం
    Read full story
  • అమెరికా, చైనాలో శాస్త్రవేత్తల వరుస మరణాలు, అదృశ్యం.. తెర వెనుక ఏం జరుగుతోంది?
    Fri 08:06

    అమెరికా, చైనాలో శాస్త్రవేత్తల వరుస మరణాలు, అదృశ్యం.. తెర వెనుక ఏం జరుగుతోంది?

    • అమెరికా, చైనాలో కీలక శాస్త్రవేత్తలు అనుమానాస్పద మరణం, అదృశ్యం 
    • రక్షణ, అంతరిక్ష, హైపర్‌సోనిక్ రంగాల నిపుణులే లక్ష్యంగా ఘటనలు  
    • ఇది విదేశీ కుట్ర కావచ్చని అమెరికాలో రాజకీయ నాయకుల అనుమానాలు
    • చైనాలో పలువురు శాస్త్రవేత్తలు అర్ధరాత్రి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడంపై మిస్టరీ
    Read full story
  • మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత.. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం కీలక నిర్ణయం
    Fri 08:06

    మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత.. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం కీలక నిర్ణయం

    • రిటైర్డ్ ఉద్యోగులకు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపునకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
    • వచ్చే 100 రోజుల్లో ఈ మొత్తాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం
    • నిధుల సమీకరణకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
    • గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ భారం పడిందని మంత్రి పొంగులేటి విమర్శ
    • మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50% కోత విధించే ప్రతిపాదనకు కేబినెట్ సుముఖత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV