ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా దృష్టిలో టాలీవుడ్ హీరోలలో ఉత్తమ నటుడు ఎన్టీఆరే!: ప్రభాస్
    01 Mon 10:34

    నా దృష్టిలో టాలీవుడ్ హీరోలలో ఉత్తమ నటుడు ఎన్టీఆరే!: ప్రభాస్

    • మొదటి స్థానం ఎన్టీఆర్ దే 
    • తరువాత స్థానాల్లో మహేశ్ .. బన్నీ .. చరణ్ 
    • ఉత్తమనటి అలియా భట్   
  • తల్లి ఆశయం.. తండ్రి సంకల్పం.. 25 ఏళ్ల బసవతారకం సేవాయజ్ఞం
    02 Tue 07:01

    తల్లి ఆశయం.. తండ్రి సంకల్పం.. 25 ఏళ్ల బసవతారకం సేవాయజ్ఞం

    • బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి
    • బసవతారకం స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన సేవాసంస్థ
    • ఛైర్మన్ బాలకృష్ణ సారథ్యంలో ఏటా లక్షలాది మందికి అందుబాటులో వైద్యం
    • భవిష్యత్ ప్రణాళికగా అమరావతిలో 1000 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణం
    • రజతోత్సవం సందర్భంగా 45,000 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
  • ‘హర్మూజ్’ను దాటి భారత్‌కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు
    03 Tue 06:56

    ‘హర్మూజ్’ను దాటి భారత్‌కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు

    • 1.8 లక్షల టన్నుల యూరియా, డీఏపీ, సల్ఫర్ దిగుమతి
    • కృష్ణపట్నం, కాకినాడతో పాటు ఒడిశా, గుజరాత్ పోర్టులకు చేరుకోనున్న నౌకలు
    • జూన్ 22 నాటికి దేశంలో 196.08 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు
    • ఖరీఫ్ సీజన్ సాగుకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం పటిష్ట చర్యలు
  • ఖతార్ గ్యాస్ ప్లాంట్ పేలుడులో 12 మంది భారతీయుల సజీవ దహనం
    04 Tue 06:34

    ఖతార్ గ్యాస్ ప్లాంట్ పేలుడులో 12 మంది భారతీయుల సజీవ దహనం

    • బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఆదివారం రాత్రి భారీ పేలుడు
    • మృతి చెందిన 13 మందిలో 12 మంది భారతీయులే
    • మరో 66 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
    • మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం చర్యలు 
  • లక్నో అగ్నిప్రమాదం... 18కి పెరిగిన మృతుల సంఖ్య
    05 Tue 06:30

    లక్నో అగ్నిప్రమాదం... 18కి పెరిగిన మృతుల సంఖ్య

    • లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో దుర్ఘటన
    • మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే
    • ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం యోగి ఆదేశం
    • భవన యజమానులతో సహా పలువురి అరెస్ట్, నలుగురు అధికారుల సస్పెన్షన్
  • రేపటి రోజున సమాజ సేవలో మేటి ఎవరంటే బాలకృష్ణ దానికి చిరునామాగా నిలుస్తారు: సీఎం చంద్రబాబు
    06 Mon 23:43

    రేపటి రోజున సమాజ సేవలో మేటి ఎవరంటే బాలకృష్ణ దానికి చిరునామాగా నిలుస్తారు: సీఎం చంద్రబాబు

    • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
    • చైర్మన్ బాలకృష్ణపై ప్రశంసల వర్షం.. సమాజ సేవకు చిరునామాగా నిలుస్తారన్న సీఎం
    • అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటన
    • బాలకృష్ణ నాయకత్వంలో సంస్థ 'అన్‌స్టాపబుల్'గా దూసుకెళుతోందని కొనియాడిన చంద్రబాబు
    • తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేరుస్తున్నారని, ఎన్టీఆర్ కుటుంబం విశిష్టత అదేనని వ్యాఖ్య
  • ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ మనదే: హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్
    07 Mon 23:34

    ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ మనదే: హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్

    • క్యాన్సర్‌పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర యుద్ధం ప్రకటించిందన్న అనుప్రియ పటేల్
    • ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ కార్యక్రమం దేశంలో అమలు
    • బసవతారకం ఆస్పత్రి సేవలను కొనియాడిన కేంద్ర మంత్రి
    • ఆయుష్మాన్ భారత్ ద్వారా 62 కోట్ల మందికి క్యాన్సర్ చికిత్స భద్రత
    • బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నామన్న మంత్రి
  • క్యాన్సర్‌పై ఉమ్మడి పోరాటం జరపాలి: 'బసవతారకం' రజతోత్సవ సభలో దామోదర రాజనర్సింహ
    08 Mon 23:27

    క్యాన్సర్‌పై ఉమ్మడి పోరాటం జరపాలి: 'బసవతారకం' రజతోత్సవ సభలో దామోదర రాజనర్సింహ

    • క్యాన్సర్‌పై సమష్టి పోరాటానికి మంత్రి దామోదర పిలుపు
    • తెలంగాణలో ఏటా 55 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు
    • క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం
    • బసవతారకం ఆసుపత్రి సేవలను కొనియాడిన మంత్రి
    • ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం
  • బసవతారకం ఆసుపత్రి ఆ స్ఫూర్తితోనే పనిచేస్తోంది: వెంకయ్యనాయుడు
    09 Mon 23:12

    బసవతారకం ఆసుపత్రి ఆ స్ఫూర్తితోనే పనిచేస్తోంది: వెంకయ్యనాయుడు

    • బసవతారకం ఆసుపత్రి సేవలను కొనియాడిన వెంకయ్యనాయుడు
    • మారుతున్న జీవనశైలి వల్లే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన
    • విద్య, వైద్యం ఉచితంగా అందించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచన
    • క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వాలు తప్పనిసరి చేయాలని విజ్ఞప్తి
    • బసవతారకం ఆసుపత్రి సేవలను అమరావతికి విస్తరించాలని కోరిక
  • ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే ఈ క్యాన్సర్ ఆసుపత్రి: బాలకృష్ణ
    10 Mon 23:01

    ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే ఈ క్యాన్సర్ ఆసుపత్రి: బాలకృష్ణ

    • బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వేడుకలో భావోద్వేగంగా ప్రసంగించిన బాలకృష్ణ
    • తల్లి కోరిక, తండ్రి ఆశయంతోనే ఈ సంస్థ ఏర్పాటైందని వెల్లడి
    • ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలు, ప్రభుత్వాల సహకారాన్ని గుర్తుచేసుకున్న బాలయ్య
    • అమరావతిలో 1000 పడకలతో మరో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం
    • వైద్యులు, సిబ్బంది సేవలను కొనియాడిన బాలకృష్ణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV