Jagan: జగన్ 323వ రోజు పాదయాత్ర... ఫొటోలు చూడండి!

  • ఏడాదికి పైగా ప్రజల్లో ఉన్న జగన్
  • చివరి జిల్లాకు వచ్చేసిన పాదయాత్ర
  • టెక్కిలిలో ప్రవేశం
ఏడాదికి పైగా ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ప్రజాసంకల్పయాత్రను సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, పాదయాత్ర చివరి అంకానికి దగ్గరవుతున్నారు. ఏపీలోని అన్ని జిల్లాలనూ చుట్టేసిన ఆయన, చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో నరసనన్నపేట నియోజకవర్గాన్ని దాటి టెక్కలి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. నరసన్న పేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన నడిచినన్ని రోజులూ ఆ నియోజకవర్గపు నేత ధర్మాన కృష్ణదాస్ తో పాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వెన్నంటి నడిచారు. వైఎస్ జగన్ నరసన్నపేటను వీడి టెక్కలిలో ప్రవేశిస్తున్న వేళ చిత్రాలివి.
Jagan
Srikakulam District
Padayatra
Telkkali
Narasannapet

More Telugu News