ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వణుకుతున్న హైదరాబాద్ వాసులు.. పంజా విసురుతున్న చలి
    01 Sun 07:59

    వణుకుతున్న హైదరాబాద్ వాసులు.. పంజా విసురుతున్న చలి

    • నాలుగు రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రత
    • తెలంగాణపై ద్రోణి ప్రభావం
    • చలికి తోడైన శీతల పవనాలు
  • మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు: షాహిద్ కపూర్ ఆవేదన
    02 Sat 13:12

    మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు: షాహిద్ కపూర్ ఆవేదన

    • షాహిద్, రష్మిక, కృతి సనన్ కాంబినేషన్లో 'కాక్‌టెయిల్‌ 2' మూవీ
    • ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
    • ఈ చిత్రంలో ఒక్క అసభ్యకరమైన సన్నివేశం కూడా లేదన్న షాహిద్
  • ఇంగ్లాండ్‌ వన్డేలకు హార్దిక్ దూరం.. మళ్లీ ఫిట్‌నెస్ సమస్య!
    03 Sat 13:10

    ఇంగ్లాండ్‌ వన్డేలకు హార్దిక్ దూరం.. మళ్లీ ఫిట్‌నెస్ సమస్య!

    • పూర్తి ఫిట్‌నెస్ సాధించని పాండ్య
    • వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న వైనం
    • క్వాడ్రిసెప్స్ గాయంతో మళ్లీ ఇబ్బంది
    • 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంపై బీసీసీఐ దృష్టి
    • నితీష్ కుమార్ రెడ్డిపై ఆశలు
  • ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో!
    04 Sat 13:09

    ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో!

    • ఉండవల్లి గుహల వద్ద 'యోగాంధ్ర' కార్యక్రమం
    • ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, యోగా గురు రాందేవ్‌
    • చంద్రబాబును కర్మయోగి అంటూ కొనియాడిన రాందేవ్‌
    • మోదీ లక్ష్యాలకు సీఎం సహకారం అద్భుతమన్న యోగా గురు
    • ఆసక్తిగా యోగాసనాలను తిలకించిన ముఖ్యమంత్రి
  • 'నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం'.. అర్ధాంగి భువ‌నేశ్వ‌రికి సీఎం చంద్ర‌బాబు భావోద్వేగ బర్త్‌డే విషెస్
    05 Sat 12:44

    'నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం'.. అర్ధాంగి భువ‌నేశ్వ‌రికి సీఎం చంద్ర‌బాబు భావోద్వేగ బర్త్‌డే విషెస్

    • భార్య, తల్లి, వ్యాపారవేత్తగా ఆమె మా జీవితాల్లో వెలుగు నింపార‌ని కొనియాడిన సీఎం
    • భువ‌నేశ్వ‌రి దయ, కరుణ ఎందరికో ఆదర్శమని ప్ర‌శంస‌
    • నీలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడం నా అదృష్టమంటూ పోస్ట్
  • యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూడటం మూర్ఖత్వం: వెంకయ్య నాయుడు
    06 Sat 12:43

    యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూడటం మూర్ఖత్వం: వెంకయ్య నాయుడు

    • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా యోగా ఉత్సవాలు
    • ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్న వెంకయ్య నాయుడు
    • మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం యోగా అని వ్యాఖ్య
  • 'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్
    07 Sat 12:41

    'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్

    • 'మా ఇంటి బంగారం'కు తొలిరోజు భారీ వసూళ్లు
    • ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్లు గ్రాస్ సాధించిన సినిమా
    • సినిమా విజయంలో మహిళలదే కీలక పాత్రన్న సమంత
    • ఈ చిత్రంలోని స్వర్ణ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంద‌ని వెల్ల‌డి
  • ఎగిరే రాజమహల్‌లా 400 మిలియన్ డాలర్ల విమానం.. ట్రంప్‌కు ఖతార్ బహుమతి
    08 Sat 12:39

    ఎగిరే రాజమహల్‌లా 400 మిలియన్ డాలర్ల విమానం.. ట్రంప్‌కు ఖతార్ బహుమతి

    • ఖతార్ బహుమతిగా ఇచ్చిన జెట్
    • విలువ 400 మిలియన్ డాలర్లు
    • విలాసవంతమైన సౌకర్యాలు
    • భద్రత విషయంలో రాజీ లేదు 
    • స్టార్‌లింక్ కమ్యూనికేషన్ సదుపాయం
  • రూ. 4000 కోట్ల ‘రామాయణ’.. తన పాత్రపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు
    09 Sat 12:36

    రూ. 4000 కోట్ల ‘రామాయణ’.. తన పాత్రపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం
    • హనుమంతుడి పాత్రను పోషిస్తున్న సన్నీ డియోల్
    • తనకు ఎంతో గర్వంగా ఉందన్న సన్నీ
  • ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు.. వెంట‌నే వారి కాంట్రాక్టులు క‌ట్ చేయండి.. అప్పుడే దారికి వ‌స్తారు: గ‌వాస్క‌ర్‌
    10 Sat 12:32

    ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు.. వెంట‌నే వారి కాంట్రాక్టులు క‌ట్ చేయండి.. అప్పుడే దారికి వ‌స్తారు: గ‌వాస్క‌ర్‌

    • ఐపీఎల్ మధ్యలో వెళ్లిపోయే విదేశీ ఆటగాళ్లపై కఠినంగా ఉండాలన్న గవాస్కర్
    • గాయాల పేరుతో తప్పించుకుని ఇతర టోర్నీల్లో ఆడేవారిని నిషేధించాలని సూచన
    • ఆటగాళ్ల ఫీజుతో పాటు విదేశీ బోర్డులకు ఇచ్చే కమీషన్‌లోనూ కోత పెట్టాలని డిమాండ్
    • కొందరు ఆటగాళ్లు, బోర్డులు ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నాయని విమర్శ
    • ఫ్రాంచైజీల నిస్సహాయతను బలహీనతగా చూడొద్దని హెచ్చరిక
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV