కరీనా ముద్దుల తనయుడి పేరుతో సినిమా!
- చిత్రాన్ని రూపొందించనున్న మధుర్ భండార్కర్
- ఈ తరం నటులతో సినిమా
- తైమూర్ పేరును రిజిస్టర్ చేసిన డైరెక్టర్
ప్రస్తుతం తైమూర్ పేరుతో బాలీవుడ్లో ఓ సినిమా కూడా తెరకెక్కనుందట. మధుర్ భండార్కర్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. పటౌడీ కుటుంబంలోని ఈ తరం నటులతో సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పటికే మధుర్ భండార్కర్ ‘తైమూర్’ అనే పేరును రిజిస్టర్ కూడా చేయించారట. ఇక ఈ వార్తలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.