Thu 18:05 కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కి అభినందనలు ఐదేళ్ల పదవీకాలం చక్కగా కొనసాగాలన్న మోదీ కేసీఆర్ కు అభినందనలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్ Read full story
Wed 10:33 రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించిన ఈసీ రాష్ట్రంలో అధికారికంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ మే 9న ప్రమాణస్వీకారం చేయాలనుకుంటున్న బీజేపీ Read full story
Wed 10:31 వీఐపీ టికెట్ల రగడ: బెంగళూరులో ఫైనల్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికపై సందిగ్ధత ఎమ్మెల్యేల ఉచిత టికెట్ల వివాదంతో బెంగళూరుకు గండం సమస్య పరిష్కరించకపోతే వేదిక మార్పు తప్పదని బీసీసీఐ హెచ్చరిక డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీకి దక్కాల్సిన ఆతిథ్యం Read full story
Wed 10:18 రఘురాం రాజన్‌తో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.. తెలంగాణ అభివృద్ధికి కీలక సూచనలు మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ భేటీ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ విద్యావ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రధానంగా దృష్టి నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని రాజన్ సూచన Read full story
Wed 10:16 తమిళనాట తెలుగులో ప్రచారం.. ప్రశాంత్ కిశోర్ టీమ్ నుంచి అసెంబ్లీకి.. శివకాశి ఎమ్మెల్యేగా కీర్తన సంచలనం! తమిళనాట తెలుగులో ప్రసంగించి ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తన విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తరఫున శివకాశి నుంచి విజయం గతంలో ప్రశాంత్ కిశోర్ బృందంలో, టీడీపీ సోషల్ మీడియా విభాగంలో సేవలు స్థానిక సమస్యలపై పోరాడేందుకు ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి శివకాశి నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు Read full story
Wed 10:08 నటుడు విజయ్‌కు ఊహించని మద్దతు.. చక్రం తిప్పుతున్న అన్నాడీఎంకే! మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచిన టీవీకే టీవీకేకు బయటి నుంచి మద్దతు ఇచ్చే ఆలోచనలో అన్నాడీఎంకే చెన్నైలో సమావేశం కానున్న పార్టీ ఎమ్మెల్యేలు Read full story
Wed 10:05 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను నిలిపివేసిన ట్రంప్ ఇరాన్‌తో చర్చల్లో పురోగతి అందుకే ఈ నిర్ణయమన్న ట్రంప్ ఇరాన్‌పై దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టీకరణ ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బతీశామని వ్యాఖ్య Read full story
Wed 10:00 రాజకీయ నాయకులకు డబుల్ ఫైన్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు హెల్మెట్ లేని నేతలకు రెట్టింపు జరిమానా విధించాలని మంత్రి ఆదేశం అనకాపల్లి జిల్లాలో రోడ్డు భద్రత బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టీకరణ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు నియోజకవర్గంలో రోడ్డు ప్రమాద మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన అనిత Read full story
Wed 09:53 కేరళలో రోడ్డు ప్రమాదం.. నటుడు సంతోష్ నాయర్ కన్నుమూత ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి 100కు పైగా చిత్రాల్లో నటించిన సంతోష్ చివరి చిత్రం 'మోహినియాట్టం' ప్రమాదంలో ఆయన భార్యకు తీవ్ర గాయాలు Read full story
Wed 09:40 బెంగాల్ తీర్పుపై మౌనం వీడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రజల తీర్పే శిరోధార్యమన్న టీఎంసీ ఎంపీ ఫలితాన్ని గౌరవిస్తామని వ్యాఖ్య అసాధారణ ప్రతికూలతల మధ్య గట్టిగా పోరాడమని వ్యాఖ్య Read full story