goshamahal: గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుపు

  • తెలంగాణలో బీజేపీ బోణికొట్టింది
  • టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై గెలుపు
  • పదిహేడు వేలకు పైగా మెజార్టీ సాధించిన రాజాసింగ్
తెలంగాణలో బీజేపీ బోణికొట్టింది. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై పదిహేడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ గెలుపొందారు. తన విజయం విషయం తెలియగానే ‘జై శ్రీరామ్’ అని రాజాసింగ్ పోస్ట్ చేశారు.  
goshamahal
bjp
rajasingh
TRS
prem singh

More Telugu News