Tue 15:14 కేసీఆర్ ప్రభంజనంపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్! ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు నాలుగు రాష్ట్రాల విజేతలకు శుభాకాంక్షలు ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత Read full story
Tue 12:43 మెటాలో మరో భారీ లేఆఫ్స్.. 10 శాతం ఉద్యోగుల తొలగింపు.. రేపటి నుంచే ప్రక్రియ ప్రారంభం ఏఐ ప్రాజెక్టుల కోసం మెటాలో భారీగా ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది సిబ్బందిని తొలగించనున్న సంస్థ సంస్థ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు టెక్ రంగంలో 2026లో 3 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం లేఆఫ్స్‌కు ఏఐ పునర్నిర్మాణమే ప్రధాన కారణమని వెల్లడి Read full story
Tue 12:40 తిరుమలలో విషాదం.. భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం అవధూత దత్తపీఠం ప్రాంగణంలో నిన్న రాత్రి ప్రమాదం కాలుజారి మూడంతస్తుల భవనం పైనుంచి కిందపడ్డ కార్మికుడు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి Read full story
Tue 12:36 గ్లోబల్ వేదికపై భారత ప్రతిభ.. యాపిల్ అవార్డుల రేసులో మన యాప్‌లు.. ప్రత్యేకతలివే! ప్రతిష్ఠాత్మక ఆపిల్ డిజైన్ అవార్డ్స్ 2026 ఫైనల్స్‌కు రెండు భారతీయ యాప్‌లు ఫైనలిస్టులుగా ఎంపికైన ‘కథా రూమ్’, ‘గిటార్ విజ్’ యాప్‌లు సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో ‘కథా రూమ్’కు చోటు ఇన్‌క్లూజివిటీ విభాగంలో ‘గిటార్ విజ్’ యాప్‌కు గుర్తింపు భారతీయ డెవలపర్ల నైపుణ్యానికి ఇది నిదర్శనమని టెక్ వర్గాల ప్రశంస Read full story
Tue 12:25 బండి బగీరథ్ కేసు.. మరో సిట్ ఏర్పాటు బండి బగీరథ్ బెయిల్ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి ఆమెను లక్ష్యం చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు Read full story
Tue 11:59 విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్న డీఎంకే అధినేత స్టాలిన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూనే, డీఎంకే తిరిగి పుంజుకుంటుందని ధీమా ఓటమి కారణాలను విశ్లేషించేందుకు 36 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు సోషల్ మీడియాలో పార్టీ ఉనికిని పెంచుకోవాలని కార్యకర్తలకు సూచన Read full story
Tue 11:56 ఆలయాల బంగారంపై ప్రభుత్వ గురి?.. కేంద్రం వివరణ! ఆలయాల బంగారాన్ని నగదుగా మార్చే ప్రణాళికలు లేవన్న కేంద్రం గోల్డ్ బాండ్లు జారీ చేస్తారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడి ఆలయ గోపురాల బంగారు పూతలను దేశ నిల్వలుగా మారుస్తారనే ప్రచారాన్నీ కొట్టిపారేసిన ప్రభుత్వం సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి ప్రభుత్వ నిర్ణయాలు కేవలం అధికారిక ఛానళ్ల ద్వారానే ప్రకటిస్తామని స్పష్టీకరణ Read full story
Tue 11:52 మెగా158 అప్‌డేట్.. రంగంలోకి 'జైలర్' సినిమాటోగ్రాఫర్ మే 21న మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ప్రారంభం దర్శకుడు బాబీ కొల్లి.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం సినిమాటోగ్రాఫర్‌గా 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ ఎంపిక Read full story
Tue 11:50 ‘వీధి కుక్కల దాడులను వదిలేయలేం’.. వాటిని తొలగించాల్సిందేనన్న సుప్రీంకోర్టు! వీధి కుక్కలను రోడ్లపై నుంచి తొలగించాలన్న కోర్టు స్టెరిలైజేషన్ తర్వాత పబ్లిక్ ప్లేసుల్లోకి వదలొద్దని సూచన శాశ్వతంగా షెల్టర్ హోమ్స్‌లోనే ఉంచాలని ఆదేశం కుక్క కాటు ఘటనలు భయంకర స్థాయికి చేరాయని ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపైనా ఆగ్రహం Read full story
Tue 11:44 అక్రమ సంబంధాలు వద్దు అన్నందుకు.. భర్తను సజీవ దహనం చేసిన భార్య, అత్త ఢిల్లీలోని జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వివాహేతర సంబంధాల గురించి భార్యను నిలదీసిన భర్త తల్లితో కలిసి భర్తపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భార్య Read full story