Telangana: తెలంగాణలో తొలి విజయం రికార్డు.. చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ ఘనవిజయం!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడయింది. చాంద్రాయణగుట్ట మాజీ ఎమ్మెల్యే, ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) శాసనపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 51,400 మెజారిటీతో సమీప ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించారు. మరోవైపు పాతబస్తీలోని 5 నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ మెజారిటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గోషా మహల్, యాకుత్ పురాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.
Go Back to Shorts
Telangana
Telangana Assembly Results

More Telugu News