baarjee: మమతా బెనర్జీని కలిసిన చంద్రబాబు

  • బాబు వెంట టీడీపీ నేతలు
  • కొద్ది సేపట్లో భేటీ కానున్న బీజేపీ యేతర పక్షాలు
  • ఈ సమావేశంలో భాగంగానే మమతను కలిసిన బాబు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. చంద్రబాబు వెంట టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. కాగా, చంద్రబాబు చొరవతో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు బీజేపీ యేతర పక్షాలు తొలిసారిగా కలవనున్నాయి. ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే మమతను చంద్రబాబు కలిశారు. 
baarjee
Chandrababu
west bengal
Andhra Pradesh

More Telugu News