Mukesh Ambani: కూతురి పెళ్లిలో ఇద్దరు కొడుకులతో కలసి నీతా అంబానీ స్టెప్పులు... వీడియో!

  • అత్యంత వైభవంగా ఈశ వివాహం
  • గత రాత్రి నృత్య వేడుకలు
  • వైరల్ అవుతున్న నీతా డ్యాన్స్ వీడియో
ఈ సంవత్సరపు హై ప్రొఫైల్ మ్యారేజీల్లో ఒకటైన ముఖేష్ అంబానీ, నీతాల కుమార్తె ఈశ వివాహం అత్యంత వైభవంగా జరుగుతోంది. గత రాత్రి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో భాగంగా నృత్య వేడుకలు సాగగా, నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తన కుమారులు ఆకాశ్, అనంత్ లతో కలసి వేదికపై ఓ హిందీ పాటకు ఆమె స్టెప్పులేశారు. 'కల్ హో నా హో' లోని 'మాహీ వే' పాట వినిపిస్తుండగా, ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నీతా డ్యాన్స్ వీడియోను మీరూ చూడండి.
Mukesh Ambani
Nita Ambani
Esha Ambani
Marriage
Wedding
Virat Kohli

More Telugu News