praja kutami: ప్రజాకూటమి నేతల సమావేశం!

షార్ట్స్‌లో చూడండి
ప్రజాకూటమి నేతలు, తెలంగాణ పీసీసీ నేతల కోర్ కమిటీ కొద్ది సేపటి క్రితం సమావేశమైంది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి టీ- కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరామ్, కాంగ్రెస్ పార్టీ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, సీపీఐ నేతలు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై నేతలు చర్చించనున్నట్టు సమాచారం. 
Go Back to Shorts
praja kutami
elections
Telangana
t-congress
t-Telugudesam

More Telugu News