టీడీపీ నేత ‘మాగుంట’ కంపెనీలపై కొనసాగుతున్న ఐటీ దాడులు!
- మూడో రోజూ కొనసాగుతున్న తనిఖీలు
- రూ.55 కోట్ల నగదు, బంగారం స్వాధీనం
- హార్డ్ డ్రైవ్, కీలక డాక్యుమెంట్లు జప్తు
ఈ తనిఖీల్లో భాగంగా కంపెనీకి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డ్రైవ్, డిస్క్ లను అధికారులు జప్తు చేశారు. తాజాగా చెన్నై టీనగర్ లోని మాగుంట గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీ, చెన్నైలోని శ్రీనివాసులు రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.