telangana: తెలంగాణ మళ్లీ టీఆర్ఎస్ దే: రిపబ్లిక్ టీవీ

  • టీఆర్ఎస్ కు 50 నుంచి 65 స్థానాలు 
  • మహాకూటమికి 38 నుంచి 52 సీట్లు 
  • 10 నుంచి 17 స్థానాల్లో ఇతరులు గెలుపొందుతారు
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని రిపబ్లిక్ టీవీ తన ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలిపింది. 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 50 నుంచి 65 స్థానాలను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. మహాకూటమి 38 నుంచి 52 సీట్లలో గెలుపొందుతుందని చెప్పింది. బీజేపీకి 4 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులు 10 నుంచి 17 స్థానాల్లో గెలుపొందుతారని వెల్లడించింది.  
telangana
exit polls
republic tv

More Telugu News