Telangana: చాలా నిరుత్సాహంగా ఉంది: రామ్ చరణ్

  • నేడు తెలంగాణలో పోలింగ్
  • అనివార్య కారణాలతో ఓటేయలేకపోతున్నా
  • ఫేస్ బుక్ లో వెల్లడించిన రామ్ చరణ్
నేడు తెలంగాణలో పోలింగ్ జరుగుతూ ఉండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఆయన తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించాడు. ఓటు వేయలేకపోయినందుకు తనకు చాలా నిరుత్సాహంగా ఉందని అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తన హక్కును తాను వినియోగించుకోలేక పోయానని అన్నాడు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించాడు.
Telangana
Polling
Ram Charan
Vote

More Telugu News