Thu 19:44 డెబ్బై ఏళ్ల వయసులో నేను తొలిసారిగా ఓటు వేయబోతున్నా: ప్రజా గాయకుడు గద్దర్ డెబ్బై ఏళ్ల తర్వాత నా ఓటును రిజిష్టర్ చేసుకున్నా నాడు ‘ఓటు’ ఎందుకు వేయాలని నేను ప్రశ్నించా ఆ పరిస్థితి నుంచి విముక్తి పొందాల్సిన సమయమొచ్చింది Read full story
Sat 17:41 లోకేశ్ పై వెంకయ్యనాయుడు ప్రశంసలు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఘనతను ప్రశంసించిన వెంకయ్యనాయుడు లోకేశ్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంస తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదని ఆవేదన Read full story
Sat 17:33 వంటల రంగంలో కూడా 'ఏఐ'... ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ఏమంటున్నారంటే...! వంటల రంగంలో ఏఐ పాత్రపై స్పందించిన చెఫ్ సంజీవ్ కపూర్ టెక్నాలజీకి భయపడకుండా దానితో కలిసి పనిచేయాలని సూచన ఏఐ సహకారంతో 'ఖానా దిల్ సే' వంటల షో చేస్తున్న దర్శకుడు హన్సల్ మెహతా వంటకాలు మన సాంస్కృతిక వారసత్వమని పేర్కొన్న మెహతా Read full story
Sat 17:25 అందుకే నేను సికింద్రాబాద్ లో ఓడిపోయాను: దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు ఓటు చోరీ వల్లే ఓడిపోయానన్న దానం నాగేందర్ ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని సూచన హైడ్రాపై తన వైఖరి మారలేదన్న దానం నాగేందర్ Read full story
Sat 17:15 సూర్యవంశీని అవుట్ చేశాక జేమీసన్ 'అతి'... రాజస్థాన్ రాయల్స్ కోచ్ రియాక్షన్ వైభవ్ సూర్యవంశీకి జేమీసన్ అగ్రెసివ్ సెండాఫ్ జేమీసన్ చర్య వైభవ్‌కు దక్కిన కాంప్లిమెంట్ అన్న కోచ్ రాథోడ్ కీలక ఓపెనర్‌ను ఔట్ చేశానన్న సంతోషమే జేమీసన్ చర్యకు కారణమని వివరణ మంచి స్కోర్ చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం Read full story
Sat 17:03 రఘురామకృష్ణరాజుపై మంద కృష్ణ మాదిగ విమర్శలు ఆకివీడు రామాలయం స్థల వివాదంపై మందకృష్ణ అసహనం రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని విమర్శ రఘురామ వైఖరిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య Read full story
Sat 17:01 ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎన్నారై టెక్కీ జయరామ్ మృతి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జయరాం (27) మృతి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా బంధువుల వివాహానికి హాజరై తిరిగి అమెరికా వెళ్తుండగా ఘటన ఆగివున్న టిప్పర్ లారీని వేగంగా ఢీకొట్టిన కారు Read full story
Sat 17:00 తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు ఫీజు గడువును మే 4వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం ఆలస్య రుసుము రూ.3,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి Read full story
Sat 16:59 కోలీవుడ్ లో షూటింగులు బంద్.. రెవెన్యూ షేరింగ్ కోసం నిర్మాతల డిమాండ్ కోలీవుడ్ లో రెవెన్యూ షేరింగ్ చిచ్చు నటులు, దర్శకులకు పారితోషికం కాకుండా, లాభాల్లో వాటాలు ఇస్తామంటున్న నిర్మాతలు నిర్మాతల నిర్ణయంతో నిలిచిపోయిన 30కి పైగా చిత్రాల షూటింగులు Read full story
Sat 16:38 ఎండల్లో కారు ఏసీ ఫుల్ స్పీడ్‌లో పెడుతున్నారా? దానికంటే మంచి మార్గాలు ఇవిగో! ఎండలో కారును వెంటనే చల్లబరచడానికి ముఖ్య సూచనలు ఏసీని ఫుల్ స్పీడ్‌లో పెట్టడం సరైన పద్ధతి కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వాడితే ఇంధనం ఆదా అవుతుంది ఏసీ రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా అవసరం సన్‌షేడ్స్, టింటింగ్ వాడకం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు Read full story