ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అవినీతికి కేరాఫ్ గా మారిన జగన్.. డైలాగులు పేల్చే పవన్ ను నమ్మొద్దు!: గోరంట్ల
    Tue 10:18

    అవినీతికి కేరాఫ్ గా మారిన జగన్.. డైలాగులు పేల్చే పవన్ ను నమ్మొద్దు!: గోరంట్ల

    • ఏపీలో అవినీతిరహిత పాలన సాగుతోంది
    • తండ్రి అధికారంతో జగన్ అవినీతికి పాల్పడ్డారు
    • పవన్ కు రాజకీయాలపై అవగాహన లేదు
    Read full story
  • నీటిపై నుంచి గగనంలోకి.. భారత్‌లో తొలిసారిగా కమర్షియల్ సీప్లేన్ సర్వీసులు.. ఎక్కడి నుంచంటే?
    Tue 14:36

    నీటిపై నుంచి గగనంలోకి.. భారత్‌లో తొలిసారిగా కమర్షియల్ సీప్లేన్ సర్వీసులు.. ఎక్కడి నుంచంటే?

    • దేశంలో తొలిసారిగా వాణిజ్య సీప్లేన్ సేవలకు అనుమతి
    • స్కైహాప్ ఏవియేషన్ సంస్థకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్
    • తొలి దశలో లక్షద్వీప్‌లో సేవలు ప్రారంభం
    • విమానాశ్రయాలు లేని ప్రాంతాలకు పెరగనున్న కనెక్టివిటీ
    • పర్యాటక రంగానికి భారీ ఊతం లభించనుందని అంచనా
    Read full story
  • వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు: సజ్జనార్
    Tue 14:32

    వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు: సజ్జనార్

    • పెట్రోల్ బంక్‌లో యువకుల బైక్ స్టంట్‌పై సీపీ సజ్జనార్ ఆగ్రహం
    • అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు చేసిన విన్యాసం వికటించిన వీడియో వైరల్
    • 'వీలింగ్స్' తల్లిదండ్రులకు కన్నీటి 'ఫీలింగ్స్' మిగల్చొద్దంటూ హితవు
    • ప్రమాదకర ప్రదేశాల్లో స్టంట్లు మూర్ఖత్వమని హెచ్చరిక
    • బాధ్యతగా మెలగాలని యువతకు సజ్జనార్ సూచన
    Read full story
  • హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పిటిషన్
    Tue 14:21

    హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పిటిషన్

    • ధర్మేంద్ర తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న అషు రెడ్డి
    • పోలీసులు ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆవేదన
    • తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారన్న అషు
    Read full story
  • ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది?: షర్మిల
    Tue 14:17

    ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది?: షర్మిల

    • ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల
    • రూ.500 డీజిల్ కోసం ఆక్వా రైతు పడిన ఆవేదనను ప్రస్తావించిన వైనం
    • ఇది రైతును రక్షించే ప్రభుత్వమా, భక్షించే ప్రభుత్వమా అని ప్రశ్న
    • మోదీకి తొత్తుగా ఉంటూ చంద్రబాబు బీజేపీ భజన చేస్తున్నారని విమర్శ
    • వదంతులు నమ్మొద్దని చెప్పడం కాదు.. కళ్లు తెరవాలని చంద్రబాబుకు హితవు
    Read full story
  • రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఈసారి వాట్సాప్‌లోనూ రిజల్ట్స్!
    Tue 14:17

    రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఈసారి వాట్సాప్‌లోనూ రిజల్ట్స్!

    • రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు
    • దాదాపు 5.15 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం వెల్లడి
    • ఈ ఏడాది కొత్తగా వాట్సాప్‌లోనూ ఫలితాలు తెలుసుకునే సౌకర్యం
    • నిర్ణీత నంబర్‌కు 'హాయ్' అని పంపి రిజల్ట్స్ సులభంగా పొందొచ్చు
    Read full story
  • 'గాయపడ్డ సింహం'లో నా క్యారెక్టర్ ను ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: ఫరియా అబ్దుల్లా
    Tue 14:02

    'గాయపడ్డ సింహం'లో నా క్యారెక్టర్ ను ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: ఫరియా అబ్దుల్లా

    • హిలేరియస్ ఎంటర్టైనర్‌గా గాయపడ్డ సింహం
    • ఈ చిత్రంలో ఫన్ వైబ్ ఉన్న వ్లాగర్ పాత్రలో ఫరియా
    • తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని వెల్లడి
    • శ్రీవిష్ణు స్పెషల్ రోల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ
    • మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
    Read full story
  • హైదరాబాద్‌లో హిమపాతం.. ఓఆర్ఆర్‌పై కశ్మీర్‌ను తలపించిన దృశ్యాలు!
    Tue 13:48

    హైదరాబాద్‌లో హిమపాతం.. ఓఆర్ఆర్‌పై కశ్మీర్‌ను తలపించిన దృశ్యాలు!

    • హైదరాబాద్ శివార్లలో కురిసిన భారీ వడగళ్ల వాన
    • శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఓఆర్ఆర్‌పై మంచు దృశ్యాలు
    • రోడ్లపై పేరుకుపోయిన మంచుతో ఆడుకున్న జనం
    • ఫొటోలు, రీల్స్‌తో సోషల్ మీడియాలో సందడి
    • భాగ్యనగరం కశ్మీర్‌లా మారిందంటూ నెటిజన్ల కామెంట్లు
    Read full story
  • నిజమైన క్రీడా దేశంగా భారత్ ఎదగలేదా?.. మను భాకర్ ఉదంతం చెబుతున్న నిజమిదే!
    Tue 13:29

    నిజమైన క్రీడా దేశంగా భారత్ ఎదగలేదా?.. మను భాకర్ ఉదంతం చెబుతున్న నిజమిదే!

    • డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌ను ఓ యువ క్రికెటర్ గురించి ప్రశ్నించడంపై వివాదం
    • భారత్‌లో క్రికెట్ మినహా ఇతర క్రీడలకు దక్కని గౌరవంపై మళ్లీ చర్చ
    • షూటింగ్ సమాఖ్య కార్యక్రమంలో షూటర్‌కు క్రికెట్ ప్రశ్న ఎదురవడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం
    • క్రీడాకారులను గెలిచినప్పుడే కాకుండా వారి క్రీడలను కూడా గౌరవించాలని నిపుణుల అభిప్రాయం
    • దేశం నిజమైన క్రీడాశక్తిగా ఎదగాలంటే అన్ని క్రీడలను సమానంగా చూడాలన్న వాదన
    Read full story
  • అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్.. ఎవరీ సలీం డోలా?
    Tue 13:15

    అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్.. ఎవరీ సలీం డోలా?

    • తుర్కియే నుంచి భారత్‌కు అప్పగించిన అధికారులు
    • అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు ఆరోపణలు
    • గతంలో రెండుసార్లు అరెస్ట్ అయినా తప్పించుకున్న డోలా
    • ప్రస్తుతం ఢిల్లీలో ఎన్‌సీబీ అదుపులో ఉన్న నిందితుడు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV