legala holiday: పోలింగ్‌ రోజు 7న తెలంగాణలో అన్ని కోర్టులకు సెలవు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముందస్తు ఎన్నికల పోలింగ్‌ ఈనెల 7వ తేదీన జరగనుండడంతో ఆరోజు ఉమ్మడి హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని దిగువ కోర్టులకు సెలవు ప్రకటించారు. ఈ రోజుకు బదులుగా ఈనెల పదిహేనవ తేదీన హైకోర్టు పనిచేస్తుందని రిజిస్ట్రార్ జనరల్‌ మానవేంద్రరాయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఓటింగ్‌ రోజున రాష్ట్రంలోని జ్యుడిషియల్‌ అకాడమీ, తెలంగాణ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థలు, హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీకి సెలవు ప్రకటించారు.
Go Back to Shorts
legala holiday
poling day
Telangana

More Telugu News