ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మీ ఎస్‌బీఐ ఖాతాతో మొబైల్ నంబరు అనుసంధానం చేసుకున్నారా?.. నేడే ఆఖరు.. ఇలా చెక్ చేసుకోండి!
    Fri 08:26

    మీ ఎస్‌బీఐ ఖాతాతో మొబైల్ నంబరు అనుసంధానం చేసుకున్నారా?.. నేడే ఆఖరు.. ఇలా చెక్ చేసుకోండి!

    • మొబైల్ నంబరు అనుసంధానానికి నేడే ఆఖరు
    • ఖాతా ఎక్కడున్నా సమీప బ్రాంచ్‌కి వెళ్తే పని అవుతుంది
    • లేదంటే రేపటి నుంచి సేవల నిలిపివేత
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కామ్: ధనుంజయ రెడ్డి, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ సిట్ లేఖలు
    Wed 13:11

    ఏపీ లిక్కర్ స్కామ్: ధనుంజయ రెడ్డి, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ సిట్ లేఖలు

    • లిక్కర్ కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ31 ధనుంజయ రెడ్డి
    • వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ, ఐఆర్‌టీఎస్ కు సిట్ లేఖలు
    • ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నిందితులు
    Read full story
  • కేసీఆర్, హరీశ్ రావులపై తక్షణ చర్యలు వద్దన్న హైకోర్టు... అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Wed 13:06

    కేసీఆర్, హరీశ్ రావులపై తక్షణ చర్యలు వద్దన్న హైకోర్టు... అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • కళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే
    • బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై అద్దంకి దయాకర్ ఫైర్
    • తక్షణ చర్యలు వద్దని మాత్రమే హైకోర్టు చెప్పిందని వ్యాఖ్య
    • సీబీఐ నివేదికలో అవినీతి భాగోతం బయటపడుతుందన్న దయాకర్
    Read full story
  • పూర్తి ఫిట్‌నెస్‌తో ధోనీ.. ముంబైతో మ్యాచ్‌లో బరిలోకి?
    Wed 12:59

    పూర్తి ఫిట్‌నెస్‌తో ధోనీ.. ముంబైతో మ్యాచ్‌లో బరిలోకి?

    • పిక్క కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఎంఎస్ ధోనీ
    • ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ చేసిన ఎంఎస్‌డీ
    • ధోనీ కీపింగ్ చేయడం శుభ సంకేతం అన్న ముంబై మాజీ ప్లేయ‌ర్‌ ఆదిత్య తారే
    • ముంబైతో మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం
    • ధోనీ రాకతో సీఎస్‌కే శిబిరంలో కొత్త ఉత్సాహం
    Read full story
  • సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
    Wed 12:41

    సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

    • ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడి
    • నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందని మంత్రి పొన్నం హామీ
    • 32 డిమాండ్లలో 29 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టీకరణ
    • సమ్మె వల్ల సామాన్య ప్రజలు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతారని ఆవేదన
    Read full story
  • నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి హారర్ కామెడీ థ్రిల్లర్ .. 'రాకాస'
    Wed 12:36

    నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి హారర్ కామెడీ థ్రిల్లర్ .. 'రాకాస'

    • ఏప్రిల్ 3న విడుదలైన 'రాకాస'
    • థియేటర్స్ నుంచి వచ్చిన హిట్ టాక్ 
    • నెట్ ఫ్లిక్స్ చేతికి ఓటీటీ హక్కులు
    • త్వరలోనే అందుబాటులోకి రానుందని టాక్  
    Read full story
  • ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారు?: తలసాని ఆగ్రహం
    Wed 12:30

    ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారు?: తలసాని ఆగ్రహం

    • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
    • ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్య
    • ఎలక్ట్రిక్ బస్సులో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్న
    • ఆర్టీసీ ఉద్యోగులనే ఆ బస్సులకు కేటాయించాలని డిమాండ్
    Read full story
  • పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు.. దొరబాబు వైసీపీ కోవర్ట్ అంటూ టీడీపీ నేత వర్మ సంచలన ఆరోపణలు!
    Wed 12:26

    పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు.. దొరబాబు వైసీపీ కోవర్ట్ అంటూ టీడీపీ నేత వర్మ సంచలన ఆరోపణలు!

    • పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదంతో భగ్గుమన్న కూటమి విభేదాలు
    • చంద్రబాబు ఫొటో లేదని ప్రశ్నించినందుకు దాడి చేశారన్న వర్మ
    • జనసేన నేత దొరబాబు వైసీపీ కోవర్ట్ అంటూ వర్మ తీవ్ర ఆరోపణ
    • దొరబాబు స్కామ్‌లు బయటపెడతానన్న వర్మ.. కౌంటర్ ఇచ్చిన దొరబాబు
    • పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో రగడతో కూటమిలో కలకలం
    Read full story
  • సైన్స్ చంద్రుడిపైకి.. నమ్మకం స్వర్గానికి తీసుకెళతాయి : పూరి జగన్నాథ్ కొత్త పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విశ్లేషణ
    Wed 12:23

    సైన్స్ చంద్రుడిపైకి.. నమ్మకం స్వర్గానికి తీసుకెళతాయి : పూరి జగన్నాథ్ కొత్త పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విశ్లేషణ

    • "సైన్స్ అండ్ బిలీఫ్" అనే అంశంపై పూరి జగన్నాథ్ కొత్త పాడ్‌కాస్ట్
    • ప్రపంచాన్ని శాస్త్రబద్ధంగా చూడాలి కానీ నమ్మకాలతో కాదని సూచన
    • మనిషి ఆలోచనలు, భావోద్వేగాలు జీవశాస్త్ర ప్రక్రియలేనని వ్యాఖ్య
    • ప్రూఫ్, డేటా లేకుండా దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని స్పష్టీక‌ర‌ణ‌
    Read full story
  • ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పాక్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో
    Wed 12:19

    ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పాక్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో

    • ఐసీసీ జనరల్ మేనేజర్ గా నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్
    • ఇంగ్లాండ్ లోనే జన్మించి అక్కడే క్రికెట్ ఆడిన వాసిమ్
    • మూడేళ్ల పాటు పాక్ క్రికెట్ బోర్డు సీఈవోగా పని చేసిన వైనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV