Chandrababu: కోడికత్తి పార్టీ కుట్రలను తిప్పికొట్టండి: చంద్రబాబు

  • నిజాంపేట రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు
  • పెద్ద సంఖ్యలో కాపు సామాజిక వర్గం
  • కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు హామీ
తెలంగాణలో టీఆర్ఎస్‌ను గెలిపించండంటూ వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చాడని... కోడికత్తి పార్టీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సూచించారు. నిజాంపేట రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో కాపు సామాజిక వర్గం ఉందని.. వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకునే బాధ్యతను ప్రజా కూటమి తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.  
Chandrababu
Jagan
YSRCP
TRS
Hyderabad
Telangana

More Telugu News