Thu 12:22 ఆ ఘనత రజనీకే సొంతమంటోన్న ఫ్యాన్స్ హీరోగా రజనీ సుదీర్ఘ ప్రయాణం ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమాలు ఎప్పుడూ ఎక్కడా వెనక్కి తగ్గని వైనం Read full story
Thu 09:44 అమెరికాకు ఇరాన్ హ్యాకర్ల షాక్.. 2,300 మంది సైనికుల డేటా లీక్! ఇరాన్‌తో సంబంధాలున్న హండాలా అనే సైబర్ గ్రూప్ దాడి పర్షియన్ గల్ఫ్‌లోని 2,379 మంది యూఎస్ మెరైన్స్ డేటా లీక్ సైనికుల వాట్సాప్‌కు బెదిరింపు సందేశాలు పంపిన హ్యాకర్లు ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ గతంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈమెయిల్‌ను హ్యాక్ చేసిన ఇదే గ్రూప్ Read full story
Thu 09:33 దుబాయ్ నుంచి వేధింపులు.. పాత ఫొటోలతో వివాహితకు బ్లాక్‌మెయిల్! విజయవాడ యువతికి దుబాయ్ నుంచి వేధింపులు సన్నిహిత ఫొటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్ డబ్బు, బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పరువు తీస్తానని బెదిరింపులు బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైం పోలీసుల కేసు Read full story
Thu 09:28 ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది! ఫెయిలవుతాననే భయంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య మెదక్ జిల్లా పొడ్చన్‌పల్లి తండాలో చోటుచేసుకున్న విషాద ఘటన విడుదలైన ఫలితాల్లో 480 మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత మార్కులు చూసి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు Read full story
Thu 09:16 'అణు'కార్యక్రమాలు వదిలేస్తేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్ నావికా దిగ్బంధనాన్ని 'జీనియస్', 'ఫూల్‌ప్రూఫ్' అని వర్ణన దిగ్బంధనం కొనసాగితే సైనిక చర్య తప్పదని ఇరాన్ హెచ్చరిక అంతర్జాతీయంగా 120 డాలర్లకు పెరిగిన ముడిచమురు ధరలు Read full story
Thu 09:09 టూరిస్ట్ వీసాపై వచ్చి మత బోధనలు.. దేశం విడిచి వెళ్లాలని ముగ్గురు అమెరికన్లకు ఆదేశాలు పూణెలో కరపత్రాలు పంచుతుండగా పోలీసులకు పట్టుబడ్డ వైనం వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత్ వీడాలని ఆదేశం మే 10లోగా దేశం విడిచి వెళ్లాలని నోటీసుల జారీ Read full story
Thu 08:51 హెచ్-1బీ లాటరీ దెబ్బ.. రూ.1.6 కోట్ల జీతం వదిలి ఇండియాకు వచ్చిన టెక్కీ! హెచ్-1బీ లాటరీలో ఎంపిక కాక భారత్‌కు తిరిగి వచ్చిన ఎన్నారై టెక్కీ అమెరికాలో రూ.1.6 కోట్ల జీతం కోల్పోయి, రూ.40 లక్షల అప్పుతో ఇబ్బందులు యూఎస్ కంటే భారత్‌లో టెక్ ఇంటర్వ్యూలు చాలా కఠినంగా ఉన్నాయని ఆవేదన అధిక జీతం ఆశించకుండా ముందు ఉద్యోగంలో చేరాలని సూచిస్తున్న నెటిజన్లు Read full story
Thu 08:43 తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో.. ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం తిరుమల శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి వేడుక హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి ఫొటోలు, వీడియోలు Read full story
Thu 08:38 మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ బోల్తా అతివేగం, ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా మృతుల కుటుంబాలకు ప్రధాని, సీఎం పరిహారం ప్రకటన ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలు, పలువురి పరిస్థితి విషమం Read full story
Thu 08:31 నలుగురు పిల్లల తల్లి.. ఒకే కాన్పులో మరో ముగ్గురికి జన్మ మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఆసుపత్రిలో అరుదైన ఘటన తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి వైద్యులనే ఆశ్చర్యపరిచిన సాధారణ ప్రసవండ Read full story