two maoists arest: పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు : కొత్తగూడెం తరలింపు

  • విజయవాడలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం
  • చిక్కిన వారిని కొయ్యాడ సాంబయ్య, ఆయన భార్య సారమ్మగా గుర్తింపు
  • నిందితులు కొత్తగూడెం, ఏటూరు నాగారం ప్రతినిధులు
తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసులు బుధవారం ఉదయం విజయవాడలో ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. వీరిని తెలంగాణ రాష్ట్రంలోని ఏటూరునాగారం, కొత్తగూడెం ప్రాంతాలకు బాధ్యులైన కొయ్యాడ సాంబయ్య అలియాస్‌ అజాద్‌, ఆయన భార్య లోకే సారమ్మ అలియాస్‌ సుజాతగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను విచారణ నిమిత్తం కొత్తగూడెం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
two maoists arest
Vijayawada
Bhadradri Kothagudem District

More Telugu News