01 Tue 13:03 కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఒకందుకు మంచిదే... పీడా పోతుంది: నరేంద్ర మోదీ హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని తరిమికొట్టండి కొన్ని నెలల ముందే ప్రజలకు అవకాశం వచ్చింది తీవ్ర అభద్రతా భావంలో ఉన్న కేసీఆర్ మోదీ కేర్ ను అంగీకరించలేదని విమర్శలు
02 Fri 18:31 తొలిసారి అరబిక్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.. విడుదలైన 'బాబ్' సౌండ్‌ట్రాక్ 'బాబ్' పేరుతో తెరకెక్కిన సైకలాజికల్ ఫాంటసీ-థ్రిల్లర్ మొత్తం 10 పాటలతో విడుదలైన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ అన్ని ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఆల్బమ్ ఇదొక అర్థవంతమైన ప్రయాణమని వ్యాఖ్యానించిన రెహమాన్
03 Fri 18:21 అమెరికా-ఇరాన్ చర్చలు వాయిదా.. స్విట్జర్లాండ్ ప్రకటన ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక ఒప్పందం కొనసాగింపుగా స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ చర్చలు ఒప్పందం అమలు, పర్యవేక్షణపై ఈ చర్చలు అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన వాయిదా పడినట్టు వైట్‌హౌస్ ప్రకటన సాంకేతిక, లాజిస్టిక్ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
04 Fri 18:09 హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు: గుడివాడ అమర్‌నాథ్‌కు మహిళా కమిషన్ నోటీసులు హోంమంత్రి అనితపై వ్యాఖ్యల నేపథ్యంలో అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ సీరియస్ ఈ నెల 24న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపిన కమిషన్ తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందన్న గుడివాడ అమర్‌నాథ్ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ భావన
05 Fri 18:08 మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారు: జగ్గారెడ్డి సంగారెడ్డిలో రాహుల్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన జగ్గారెడ్డి దంపతులు రాహుల్ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్న జగ్గారెడ్డి దేశం కోసం మోదీ ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్న
06 Fri 17:53 యాక్సెంచర్ దెబ్బ.. కుప్పకూలిన ఐటీ షేర్లు, భారీ నష్టాల్లో మార్కెట్లు యాక్సెంచర్ బలహీన అంచనాలతో భారీగా పతనమైన ఐటీ షేర్లు 608 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 155 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ట్రెండ్‌కు భిన్నంగా లాభాల్లో ముగిసిన మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు డాలర్‌తో పోలిస్తే 7 పైసలు బలపడి 94.31 వద్ద స్థిరపడిన రూపాయి
07 Fri 17:46 చెవుల్లో హోరు వినిపిస్తోందా? నిర్లక్ష్యం చేయొద్దు! చుట్టూ శబ్దం లేకపోయినా చెవిలో హోరు రావడం టిన్నిటస్ లక్షణం చెవిలోని సున్నితమైన కేశ కణాలు దెబ్బతినడమే దీనికి కారణం అధిక శబ్దాలు, ఒత్తిడి, బీపీ వంటివి ఈ సమస్యను పెంచుతాయి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి
08 Fri 17:35 రామమందిరంలో ఏం జరుగుతోంది?.. నిర్వహణపై మిశ్రా సంచలన వ్యాఖ్యలు రామమందిర విరాళాల వివాదం నిర్వహణ వ్యవస్థపై నృపేంద్ర మిశ్రా ఆందోళన మొత్తం యంత్రాంగాన్ని మార్చాలని సూచన విరాళాల లెక్కల్లో లోపాల ఆరోపణ పర్యవేక్షణ బలహీనంగా ఉందన్న మిశ్రా
09 Fri 17:31 టవర్లు అవసరం లేకుండా ఇంటర్నెట్.. జియో భారీ ప్రాజెక్టు సిద్ధం! శాటిలైట్ నెట్‌వర్క్‌పై జియో దృష్టి ఆకాశ్ అంబానీ కీలక ప్రకటన భారత్‌కు సొంత ఎల్‌ఈఓ వ్యవస్థ లక్ష్యం దూర ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే అవకాశం ప్రాజెక్టు గడువు ఇంకా ప్రకటించలేదు
10 Fri 17:26 రాహుల్ పీఎం, రేవంత్ మరోసారి సీఎం కావడం ఖాయం: కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేసిన కడియం శ్రీహరి కేసీఆర్ కు ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరం చూశామని వ్యాఖ్య మోద ప్రభుత్వానికి కూడా అదే రీతిలో బుద్ధి చెబుతారన్న శ్రీహరి