శంకర్ నా దగ్గర ఎప్పుడూ టెన్షన్ పడలేదు: రజనీకాంత్
- శంకర్ చాలా కష్టపడ్డారు
- అనుకున్న అవుట్ పుట్ రాబట్టారు
- తగిన ఫలితం దక్కుతుంది
ప్లానింగ్ పరంగా ఆయన నా దగ్గర ఎప్పుడూ టెన్షన్ పడలేదు. ఆయన టెన్షన్ పడటం నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తాను అనుకున్న విధంగా వీఎఫ్ఎక్స్ రాకపోవడం పట్ల ఆయన టెన్షన్ పడుతున్నారని విన్నాను. ఆ తరువాత ఆయన అదే పనిపై కూర్చుని తనకి సంతృప్తిని కలిగించేలా అవుట్ పుట్ రాబట్టగలిగారు. ఆయన పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధిస్తుంది" అని చెప్పుకొచ్చారు.