Sun 15:29 కేసీఆర్ ఇప్పటివరకూ మా ప్రాంతంలో అడుగుపెట్టలేదు.. ఆయన కంటే ఆంధ్రా ముఖ్యమంత్రులే నయం!: కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం ఉన్న ఉద్యోగ ఖాళీలనే భర్తీ చేయడం లేదు ఒక్కొక్కరి నెత్తిపై రూ.61 వేల అప్పు మోపారు Read full story
Wed 10:53 ఆమెను బయటకు గెంటేయండి: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీపై సీనియర్ న్యాయవాది సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ స్పష్టీకరణ మమత వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అన్న సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ తర్వాత ఆమె సీఎం ఆఫీసులో చొరబాటుదారు అని వ్యాఖ్య మమతను అవసరమైతే పోలీసులతో ఖాళీ చేయించాలని డిమాండ్ Read full story
Wed 10:50 మోదీ, అమిత్ షాల వ్యూహాలపై శశి థరూర్ ప్రశంసలు కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలను చేసుకోవాలన్న శశి థరూర్ కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీ పనితీరు నిరాశాజనకంగా ఉందని వ్యాఖ్య బీజేపీ నేతల నిర్వహణా నైపుణ్యాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందన్న థరూర్ Read full story
Wed 10:47 టీవీకేకు మద్దతుపై రగడ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ రద్దు బుధవారం జరగాల్సిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దు తమిళనాడులో హంగ్ ఏర్పడటంతో రాజకీయ అనిశ్చితి విజయ్ పార్టీ టీవీకేకు మద్దతిచ్చే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు మద్దతుపై ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడితోనే సమావేశం రద్దయినట్లు ఊహాగానాలు Read full story
Wed 10:33 రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించిన ఈసీ రాష్ట్రంలో అధికారికంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ మే 9న ప్రమాణస్వీకారం చేయాలనుకుంటున్న బీజేపీ Read full story
Wed 10:31 వీఐపీ టికెట్ల రగడ: బెంగళూరులో ఫైనల్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికపై సందిగ్ధత ఎమ్మెల్యేల ఉచిత టికెట్ల వివాదంతో బెంగళూరుకు గండం సమస్య పరిష్కరించకపోతే వేదిక మార్పు తప్పదని బీసీసీఐ హెచ్చరిక డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీకి దక్కాల్సిన ఆతిథ్యం Read full story
Wed 10:18 రఘురాం రాజన్‌తో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.. తెలంగాణ అభివృద్ధికి కీలక సూచనలు మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ భేటీ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ విద్యావ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రధానంగా దృష్టి నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని రాజన్ సూచన Read full story
Wed 10:16 తమిళనాట తెలుగులో ప్రచారం.. ప్రశాంత్ కిశోర్ టీమ్ నుంచి అసెంబ్లీకి.. శివకాశి ఎమ్మెల్యేగా కీర్తన సంచలనం! తమిళనాట తెలుగులో ప్రసంగించి ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తన విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తరఫున శివకాశి నుంచి విజయం గతంలో ప్రశాంత్ కిశోర్ బృందంలో, టీడీపీ సోషల్ మీడియా విభాగంలో సేవలు స్థానిక సమస్యలపై పోరాడేందుకు ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి శివకాశి నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు Read full story
Wed 10:08 నటుడు విజయ్‌కు ఊహించని మద్దతు.. చక్రం తిప్పుతున్న అన్నాడీఎంకే! మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచిన టీవీకే టీవీకేకు బయటి నుంచి మద్దతు ఇచ్చే ఆలోచనలో అన్నాడీఎంకే చెన్నైలో సమావేశం కానున్న పార్టీ ఎమ్మెల్యేలు Read full story
Wed 10:05 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను నిలిపివేసిన ట్రంప్ ఇరాన్‌తో చర్చల్లో పురోగతి అందుకే ఈ నిర్ణయమన్న ట్రంప్ ఇరాన్‌పై దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టీకరణ ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బతీశామని వ్యాఖ్య Read full story