ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జమ్ముకశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు.. శాసనసభను రద్దు చేసిన గవర్నర్
    Thu 06:31

    జమ్ముకశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు.. శాసనసభను రద్దు చేసిన గవర్నర్

    • ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, పీపుల్స్ కాన్ఫరెన్స్ ముందుకు
    • ఆ తర్వాత కాసేపటికే గవర్నర్ నిర్ణయం
    • కేంద్రం తీరుపై విమర్శలు
    Read full story
  • 92 మంది భారతీయ యాత్రికులకు వీసా నిరాకరించిన పాకిస్థాన్
    Sun 21:08

    92 మంది భారతీయ యాత్రికులకు వీసా నిరాకరించిన పాకిస్థాన్

    • ఖల్సా సజ్నా దివస్ వేడుకల కోసం 92 మంది భారత భక్తులకు పాక్ వీసాలు నిరాకరణ
    • వీరిలో సిక్కు గురువులపై విశ్వాసం ఉన్న సెహజ్‌ధారి భక్తులు 
    • హిందూ, సిక్కులను విడదీసేందుకు పాక్ కుట్ర పన్నిందని విమర్శలు
    • ఈ అంశాన్ని పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ
    Read full story
  • ఐపీఎల్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న రహానే
    Sun 21:02

    ఐపీఎల్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న రహానే

    • ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు నమోదు చేసిన రహానే
    • 12 డకౌట్లతో పార్థివ్ పటేల్ రికార్డును అధిగమించిన వైనం
    • రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఇద్దరు కేకేఆర్ ఓపెనర్లు డకౌట్
    • ఈ సీజన్‌లో రహానే ఫామ్ పేలవం.. వరుసగా రెండోసారి సున్నాకే పెవిలియన్
    Read full story
  • కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ఎపిక్ మూవీ... పోస్టర్ చూస్తేనే బీభత్సం!
    Sun 20:52

    కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ఎపిక్ మూవీ... పోస్టర్ చూస్తేనే బీభత్సం!

    • హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ యానిమేటెడ్ చిత్రం ప్రకటన
    • 'మహావతార్ పరశురామ్' టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
    • మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది రెండో సినిమా
    • 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న చిత్రం
    Read full story
  • విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
    Sun 20:44

    విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

    • గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
    • విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రధాన చర్చ
    • డ్రగ్స్ కట్టడికి పలు సూచనలు చేసిన గవర్నర్
    • గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్న సీఎం
    • సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి
    Read full story
  • మనుషులను ఓడించిన చైనా రోబోలు.. హాఫ్ మారథాన్‌లో సంచలనం... వీడియో ఇదిగో!
    Sun 20:38

    మనుషులను ఓడించిన చైనా రోబోలు.. హాఫ్ మారథాన్‌లో సంచలనం... వీడియో ఇదిగో!

    • బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోల అద్భుత ప్రదర్శన
    • మానవ రన్నర్లను మించిన వేగంతో పరుగెత్తిన రోబోలు
    • 50 నిమిషాల్లోనే రేసు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన 'లైట్నింగ్' రోబో
    • గతేడాదితో పోలిస్తే ఈసారి రోబోల సామర్థ్యంలో భారీ పురోగతి
    • రోబోటిక్స్ రంగంలో చైనా ఆధిపత్యానికి ఈ రేసు నిదర్శనం
    Read full story
  • హైదరాబాద్ పోలీసుల 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0'.. దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్
    Sun 20:26

    హైదరాబాద్ పోలీసుల 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0'.. దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్

    • అరెస్టయిన వారిలో 32 మంది బ్యాంకు అధికారులు
    • 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన 16 ప్రత్యేక బృందాలు
    • మ్యూల్ ఖాతాలు తెరవడంలో అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ
    • ఫిబ్రవరిలో జరిగిన ఆపరేషన్ ఆక్టోపస్-1కు ఇది కొనసాగింపు
    Read full story
  • చెన్నై సూపర్ 6... 20 పాయింట్ల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్
    Sun 20:15

    చెన్నై సూపర్ 6... 20 పాయింట్ల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్

    • చెన్నై జిల్లాకు 'సూపర్ 6' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో
    • ఆరు కీలక రంగాల్లో 20 ప్రధాన ప్రకటనలు
    • 1000 కొత్త మినీ బస్సులు, ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ
    • మౌలిక వసతుల ప్రాజెక్టులకు కచ్చితమైన గడువులు
    • రూ.10,000 కోట్లతో గ్లోబల్ సెంటర్, 20,000 ఉద్యోగాల కల్పన
    Read full story
  • చిన్న పండే కదా అని తీసేయకండి... తింటే ఎన్నో లాభాలు!
    Sun 20:09

    చిన్న పండే కదా అని తీసేయకండి... తింటే ఎన్నో లాభాలు!

    • గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు మేలు చేసే అల్బకరా
    • మలబద్ధకం సమస్యకు సహజమైన పరిష్కారం
    • యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం, రోగనిరోధక శక్తికి భరోసా
    • ఎముకల పటుత్వానికి అవసరమైన విటమిన్ కె ఇందులో అధికం
    • తక్కువ కేలరీలు, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు
    Read full story
  • ఒప్పందానికి ఒప్పుకోకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
    Sun 19:59

    ఒప్పందానికి ఒప్పుకోకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

    • ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ కేంద్రం, వంతెనను కూల్చేస్తామన్న అమెరికా
    • సోమవారం ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల మధ్య మరో విడత చర్చలు
    • హర్మూజ్ జలసంధిలో కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపణ
    • విఫలమైన గత చర్చల తర్వాత పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV