• బయటకు రాగానే కేజ్రీవాల్ ను గన్ తో కాల్చేస్తా: కారంపొడి నిందితుడి సంచలన ప్రకటన
    Wed 08:25

    బయటకు రాగానే కేజ్రీవాల్ ను గన్ తో కాల్చేస్తా: కారంపొడి నిందితుడి సంచలన ప్రకటన

    • నిన్న మధ్యాహ్నం సచివాలయంలో దాడి
    • కళ్ల జోడు పీకి, కారం కొట్టిన అనిల్ కుమార్ శర్మ
    • నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశం
  • ఆ సర్‌ప్రైజ్ థియేటర్‌లోనే చూడండి.. 'ధురంధర్ 2' దర్శకుడి ప్రత్యేక విన్నపం
    Wed 14:04

    ఆ సర్‌ప్రైజ్ థియేటర్‌లోనే చూడండి.. 'ధురంధర్ 2' దర్శకుడి ప్రత్యేక విన్నపం

    • రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలవుతున్న 'ధురంధర్ 2'
    • స్పోయిలర్స్ చెప్పవద్దంటూ ప్రేక్షకులను కోరిన దర్శకుడు ఆదిత్య ధర్
    • 'బడే సాహెబ్' పాత్రపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ
    • ప్రతి ఒక్కరూ థియేటర్‌లో కొత్త అనుభూతిని పొందాలని విజ్ఞప్తి
  • కిమ్ మార్క్ ప్రజాస్వామ్యం.. నార్త్ కొరియా ఎన్నికల్లో కిమ్ కు 99.93% మంది ఓటేశారట!
    Wed 13:40

    కిమ్ మార్క్ ప్రజాస్వామ్యం.. నార్త్ కొరియా ఎన్నికల్లో కిమ్ కు 99.93% మంది ఓటేశారట!

    • ఆ 0.07% వ్యతిరేక ఓట్లపై సర్వత్రా ఆసక్తికర చర్చ
    • వ్యతిరేకంగా ఓటేసే స్వేచ్ఛ... కానీ ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే
    • కిమ్‌కు ఎదురులేదని మరోసారి నిరూపితమైన వైనం
  • బెంగళూరులో అడుగుపెట్టిన కోహ్లీ.. 'కింగ్' రాకతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
    Wed 13:39

    బెంగళూరులో అడుగుపెట్టిన కోహ్లీ.. 'కింగ్' రాకతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

    • డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీ
    • కోహ్లీ రాకపై కేజీఎఫ్ మ్యూజిక్‌తో స్పెషల్ వీడియో విడుదల చేసిన ఆర్సీబీ
    • జెర్సీ నంబర్ 18.. మార్చి 18న రాకపై అభిమానుల హర్షం
    • ఈ నెల‌ 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తొలి మ్యాచ్
    • గత సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర
  • హీరోల ఆలోచనా విధానంపై తాప్సీ విమర్శలు
    Wed 14:04

    హీరోల ఆలోచనా విధానంపై తాప్సీ విమర్శలు

    • కథానాయికలకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు సిద్ధంగా లేరన్న తాప్సీ
    • యువ హీరోలు కూడా ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటున్నారని విమర్శ
    • హీరోయిన్ డామినేట్ చేస్తుందనే భయం హీరోల్లో ఉందని వ్యాఖ్య
  • మూసీ ప్రాజెక్టు రూ.1.5 లక్షల కోట్ల స్కామ్‌: కేటీఆర్
    Wed 13:25

    మూసీ ప్రాజెక్టు రూ.1.5 లక్షల కోట్ల స్కామ్‌: కేటీఆర్

    • ప్రాజెక్టులో పారదర్శకత లేదంటూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్
    • కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం.. తొలిదశకు రూ.7,000 కోట్ల అంచనా అని వెల్లడి
    • డీపీఆర్ లేకుండా వేల ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
  • క్షమాపణలు చెప్పిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్.. కార‌ణ‌మిదే!
    Wed 13:10

    క్షమాపణలు చెప్పిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్.. కార‌ణ‌మిదే!

    • 'ఉస్తాద్ భగత్ సింగ్' వేడుకలో తన కులాన్ని ప్రస్తావించిన నటుడు పార్తిబన్
    • సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన తమిళ నటుడు
    • పొరపాటున నోరు జారానంటూ ఎక్స్ వేదికగా క్షమాపణలు
    • కుల వ్యవస్థకు తాను వ్యతిరేకినని, ఎన్నో సినిమాల్లో దానిని ఖండించానని వెల్లడి
    • భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం కాదని హామీ
  • ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
    Wed 13:07

    ఇరాన్‌కు భారత్ మానవతా సాయం

    • యుద్ధం కారణంగా ఆసుపత్రుల్లో మందుల కొరత
    • మందులతో పాటు అత్యవసర వైద్య సామాగ్రి పంపిన కేంద్రం
    • భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఇరాన్ ప్రకటన
  • ఈవీ ఛార్జింగ్ పేలి భవనానికి మంటలు.. ఇండోర్​ లో ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!
    Wed 13:02

    ఈవీ ఛార్జింగ్ పేలి భవనానికి మంటలు.. ఇండోర్​ లో ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!

    • మంటలు అంటుకుని పేలిన గ్యాస్ సిలిండర్లు
    • ఎలక్ట్రానిక్ లాక్స్ మొరాయించడంతో లోపలే చిక్కుకుపోయిన బాధితులు
    • ఈవీ ఛార్జింగ్‌పై కొత్త నిబంధనలు తెస్తామన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
  • జాగింగ్ చేస్తూ 'ధురంధర్' సినిమాపై ఇద్దరు దేశాధినేతల చర్చ.. వైరల్ వీడియో!
    Wed 12:58

    జాగింగ్ చేస్తూ 'ధురంధర్' సినిమాపై ఇద్దరు దేశాధినేతల చర్చ.. వైరల్ వీడియో!

    • లండన్‌లో జాగింగ్ చేస్తూ కనిపించిన ఫిన్‌లాండ్, కెనడా అధినేతలు
    • భారతీయ సినిమా 'ధురంధర్' గురించి వారి మధ్య ఆసక్తికర చర్చ
    • సినిమా చూశానని చెప్పాకే ఇండియాలో ఫాలోయింగ్ పెరిగిందన్న స్టబ్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో