Andhra Pradesh: ఏపీలో బోగస్ ఓట్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల కమిషన్

  • ఏపీలో మొత్తం బోగస్ ఓట్ల సంఖ్య 25,47,019
  • జిల్లాల వారీగా బోగస్ ఓట్ల సంఖ్య వెల్లడి
  • అత్యధికంగా అనంతపురంలో, అత్యల్పంగా కడపలో బోగస్ ఓట్లు
ఏపీలో బోగస్ ఓట్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఏపీలో మొత్తం 25,47,019 బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించింది. జిల్లాల వారీగా బోగస్ ఓట్ల సంఖ్యను ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. అత్యధికంగా అనంతపురంలో 3,55,819 బోగస్ ఓట్లు, అత్యల్పంగా కడపలో 91,377 బోగస్ ఓట్లు నమోదు అయ్యాయి. ‘అనుమానాస్పద ఓట్ల జాబితా’ పేరిట ఈ జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేయడం గమనార్హం.
Andhra Pradesh
election commission
bogas vote

More Telugu News