ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'అయోగ్య' ఫస్టులుక్ తో అదరగొట్టేస్తోన్న విశాల్
    01 Tue 09:37

    'అయోగ్య' ఫస్టులుక్ తో అదరగొట్టేస్తోన్న విశాల్

    • 'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య'
    • పోలీస్ ఆఫీసర్ గా విశాల్ 
    • కథానాయికగా రాశి ఖన్నా     
  • చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్!
    02 Sat 22:41

    చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్!

    • టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన జో రూట్
    • ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చారిత్రక రికార్డు
    • అగ్రస్థానంలో 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్
    • న్యూజిలాండ్‌తో టెస్టులో రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు
    • సచిన్ ఆల్-టైమ్ రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లండ్ స్టార్
  • ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు
    03 Sat 22:31

    ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు

    • ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి ప్రయోజనమన్న సీఎం చంద్రబాబు
    • రసాయనాల వాడకంతో పండించిన పంటలకు ప్రపంచ దేశాల తిరస్కరణ
    • పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3,125 కోట్ల సాయం విడుదల
    • త్వరలో ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతినిధులు వస్తారని సీఎం ప్రకటన
    • కడప, కర్నూలులో వ్యర్థాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన
  • క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
    04 Sat 22:13

    క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

    • క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం ఉండవని స్పష్టం చేసిన పవన్
    • వైసీపీ రౌడీ మూకలు, గుండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని తీవ్ర హెచ్చరిక
    • శాంతిభద్రతల విషయంలో పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోనని హామీ
    • తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన
    • నేరాలకు వ్యతిరేకంగా పౌరులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
    05 Sat 22:02

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

    • కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు
    • జంతర్ మంతర్ వద్ద సీజేపీ వ్యవస్థాపకుడి నిరసన
    • అనుమతి ముగిసినా కదిలేది లేదంటున్న ఆందోళనకారులు
  • పెళ్లి విందులో బీఫ్.. వరుడితో పాటు మామ అరెస్ట్, కారు సీజ్
    06 Sat 21:53

    పెళ్లి విందులో బీఫ్.. వరుడితో పాటు మామ అరెస్ట్, కారు సీజ్

    • పెళ్లి విందులో గొడ్డు మాంసం వడ్డించారన్న ఆరోపణలు
    • వరుడు, అతడి మామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • కానుకగా వచ్చిన ఎస్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
    • ఉత్తరప్రదేశ్ గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు
    • షామ్లీ జిల్లా కైరానా పట్టణంలో జరిగిన ఘటన
  • కుర్చీలు దొరకట్లేదు.. కర్ణాటక హైకోర్టులో న్యాయవాదుల ఇబ్బందులు
    07 Sat 21:42

    కుర్చీలు దొరకట్లేదు.. కర్ణాటక హైకోర్టులో న్యాయవాదుల ఇబ్బందులు

    • కర్ణాటక హైకోర్టులో కోర్టు గదుల రద్దీపై తీవ్ర చర్చ
    • ప్రాక్టికల్ పరిష్కారాలు సూచించాలని న్యాయవాదులను కోరిన న్యాయమూర్తి
    • లాయర్ల కుర్చీలను ఇంటర్న్‌లు ఆక్రమించడంపై ఆందోళన
    • రోజువారీగా కొత్త కేసులు లిస్ట్ కావడమే రద్దీకి ప్రధాన కారణమని వెల్లడి
    • రద్దీని తగ్గించేందుకు పలు సూచనలు పరిశీలిస్తున్న హైకోర్టు
  • అయోధ్యలో తిరుమల మోడల్... టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన
    08 Sat 21:30

    అయోధ్యలో తిరుమల మోడల్... టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన

    • అయోధ్య విరాళాల వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ
    • ఆలయానికి తిరుపతి తరహా పాలన ఉండాలని నృపేంద్ర మిశ్రా సూచన
    • సీఈవో నియామకం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని ప్రతిపాదన
    • నిజానిజాలు తేలుస్తామన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
    • భక్తుల నమ్మకాన్ని కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేసిన ఆలయ కమిటీ
  • మెట్రో పెండింగ్ సమస్యలు.. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ
    09 Sat 21:29

    మెట్రో పెండింగ్ సమస్యలు.. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

    • రైల్వే మంత్రితో భేటీకి ఏర్పాట్లు చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి
    • అధికారులు, పత్రాలతో సమావేశానికి హాజరవుతానని వెల్లడి
    • జూన్ 22, 23 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి
  • 10 మినిట్ డెలివరీలు లేవు.. అయినా ఇక్కడే ఆనందం: థాయ్‌లాండ్‌లో భారత జంట అనుభవాలు
    10 Sat 21:13

    10 మినిట్ డెలివరీలు లేవు.. అయినా ఇక్కడే ఆనందం: థాయ్‌లాండ్‌లో భారత జంట అనుభవాలు

    • భారత్‌లోని పట్టణ జీవనంతో పోలిస్తే థాయ్‌లాండ్‌లో జీవితం మెరుగ్గా ఉందన్న జంట
    • అక్కడ ఒత్తిడి తక్కువ, వ్యక్తిగత భద్రత ఎక్కువ అని వెల్లడి
    • రాత్రిపూట మహిళలు ఒంటరిగా నడిచినా భయం లేదని అనుభవం పంచుకున్న శ్రేయ
    • ట్రాఫిక్‌లో గడిపే సమయం తగ్గి వ్యక్తిగత సమయం పెరిగిందన్న జంట
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV