ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని తిరుమలలో శివన్ ప్రత్యేక పూజలు!
- రేపు ఉదయం జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 ప్రయోగం
- శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న శివన్
- వాతావరణం అనుకూలిస్తేనే శాటిలైట్ పంపుతామన్న శివన్
అనంతరం శివన్ మాట్లాడుతూ, ఈ శాటిలైట్ సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు రానుందని అన్నారు. ఈ శాటిలైట్ తో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. వాతావరణం అనుకూలంగా ఉంటేనే శాటిలైట్ ప్రయోగం చేపడతామని, లేకుంటే వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.