-
జగన్ పాదయాత్రకు భారీ భద్రత.. అడుగడుగునా పోలీసులు, సీసీ కెమెరాలు
- 17 రోజుల విరామం తర్వాత పాదయాత్రను ప్రారంభించిన జగన్
- గ్రీన్, బ్లూ, రెడ్ విభాగాలుగా సెక్యూరిటీ విభజన
- పోలీస్ సిబ్బందికి గ్రీన్ కార్డులు
-
ఇది సినిమా కాదు... రీసెట్ బటన్: ధురంధర్-2పై రామ్ గోపాల్ వర్మ
- ధురంధర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ధురందర్ ది రివెంజ్
- మార్చి 19న వరల్డ్ వైడ్ రిలీజ్
- మరోసారి మ్యాజిక్ చేసిన రణవీర్, ఆదిత్య ధర్ కాంబో
- మార్చి 19కు ముందు తీసిన సినిమాలన్నింటినీ మరిచిపోవాల్సిందేనన్న వర్మ
- లేకపోతే ఫిల్మ్ మేకర్స్ మూర్ఖులవుతారని వ్యాఖ్యలు
-
సౌదీపై ఇరాన్ క్షిపణి దాడుల్లో తెలంగాణ వ్యక్తి దుర్మరణం
- సౌదీ రాజధాని రియాద్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్
- క్షిపణి శకలాలు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన రవిగోపాల్
- మృతుడిది మహబూబాబాద్ జిల్లా
-
పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి... ఫొటోలు వైరల్!
- 'ఉయ్యాల జంపాల' సినిమాతో పరిచయమైన పునర్నవి భూపాలం
- బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్
- గత కొంతకాలంగా లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం
- తాజాగా ప్రియుడు, ఫొటోగ్రాఫర్ హేమంత్ వర్మతో వివాహం
- కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన పెళ్లి వేడుక
-
ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా భారత్ సాయం కోరినట్లు వార్తలు.. స్పందించిన కేంద్రం
- భారత్‌లోని మిలటరీ స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా అడిగినట్లు ప్రచారం
- నిరాధారమైన వార్తలంటూ కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం
- ఇలాంటి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని విజ్ఞప్తి
-
ధురంధర్-2 సినిమా అద్భుతం... మోదీ నిర్ణయాలను ప్రతిబింబిస్తోంది: బండి సంజయ్
- కార్యకర్తలతో కలిసి ‘ధురంధర్-2’ సినిమా చూసిన బండి సంజయ్
- సినిమాలో దేశభక్తిని బలంగా చూపించారని ప్రశంసలు
- మోదీ నిర్ణయాలు కాలక్రమేణా అర్థమైన తరహాలోనే, ఈ సినిమా కూడా అద్భుతంగా ఉందని వ్యాఖ్య
- ఇది ప్రపంచ స్థాయికి వెళ్లగల భారతీయ కథ అని కితాబు
- 'ధురంధర్-2’ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి
-
పీఎస్‌యూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కి పెంపు.. సానుకూలంగా ప్రభుత్వం!
- ప్రతిపాదనకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ అంగీకారం
- రాష్ట్రవ్యాప్తంగా 8,500 మందికి లబ్ధి చేకూరే అవకాశం
- త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్
-
నిర్ణయంలో ఎలాంటి మార్పులేదు, దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
- పార్టీ మారతానని ఇప్పటికే ప్రకటించిన జీవన్ రెడ్డి
- తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదన్న జీవన్ రెడ్డి
- తాను అనుకున్న తేదీలోనే కార్యారణపై నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి
-
కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్‌బై.. రంగు వివక్షే కారణమా?
- కామెంటరీకి వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్
- తనను పక్కన పెట్టడానికి రంగు వివక్షే కారణమని సంచలన ఆరోపణ
- ఈ వివాదానికి బీసీసీఐకి, జై షాకు సంబంధం లేదని స్పష్టీకరణ
- శివరామకృష్ణన్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రవిచంద్రన్ అశ్విన్
-
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
- తిరుమలలో ఫుడ్, వాటర్ అనాలసిస్ ల్యాబ్ ప్రారంభం
- రూ.25 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో ల్యాబ్ నిర్మాణం
- మనవడు దేవాన్ష్ పుట్టినరోజున కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం
- అన్నదానం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందించిన సీఎం కుటుంబం