oneplus6t: మరో కలర్ వేరియంట్ లో విడుదలైన వన్‌ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్!

షార్ట్స్‌లో చూడండి
వన్ ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ తాజాగా మరో కలర్ వేరియంట్ లో మార్కెట్లో లభించనుంది. ఇటీవలే మిడ్‌నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ తాజాగా థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్‌లో కూడా లభ్యం కానుంది. దీని ధర సుమారుగా రూ.37,900గా ఉంది.

వన్ ప్లస్ 6టీ ప్రత్యేకతలు:

  • 6. 41" డిస్ప్లే
  • వెనుకభాగంలో రెండు 20/16 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 3700ఏంఏహెచ్ బ్యాటరీ
Go Back to Shorts
oneplus6t
smartphone
Tech-News
China

More Telugu News