Allu Arjun: అల్లు అర్జున్ కి కేరళ ప్రభుత్వం నుండి ఆహ్వానం!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ ప్రభుత్వం నుండి ఆహ్వానం లభించింది. ఈనెల 10న కేరళలోని అలప్పూజా సమీపంలో గల పున్నమడ సరస్సులో నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ క్రీడలు జరగనున్నాయి. అల్లు అర్జున్ కి తెలుగుతో పాటు మలయాళంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపధ్యంలో బోట్ రేస్ క్రీడలకు గౌరవ అతిథిగా రావాలని కేరళ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
Go Back to Shorts
Allu Arjun
Tollywood
Kerala
Hyderabad

More Telugu News