దీపావళి సందర్భంగా కేదార్ నాథ్ కు నరేంద్ర మోదీ!
- 7న స్వామివారిని దర్శించుకోనున్న మోదీ
- ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రభుత్వాలకు పీఎంఓ ఆదేశాలు
- విపరీతమైన మంచుతో భక్తుల ఇబ్బందులు
కాగా, శీతాకాలం ప్రవేశించడంతో, కేదార్ నాథ్ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. మంచు తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆలయాన్ని మూసివేసి, తిరిగి ఆరు నెలల తరువాత తెరుస్తారు. కాగా, గతంలోనూ మోదీ ఓ మారు ప్రధాని హోదాలో కేదారేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.