kolkata: క్రికెట్ అప్ డేట్.. 12 ఓవర్లు ముగిసేసరికి విండీస్ స్కోర్: 56/6

షార్ట్స్‌లో చూడండి
కోల్ కతా వేదికగా జరుగుతున్న టీ20 తొలి మ్యాచ్ లో పదమూడు ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. హోప్ (14), రామ్ డిన్ (2), హెట్ మయర్ (10), పొలార్డ్ (14), డీఎం బ్రేవో (5), ఆర్.పావెల్ (4) పరుగులతో, బ్రాట్ వైట్ 3 పరుగులతో, అలెన్ సున్న పరుగులతో కొనసాగుతున్నారు. యాటీ యాదవ్, బుమ్రా, పాండ్యాలు తలా ఒక వికెట్ తీసుకోగా, కులదీప్ యాదవ్ ల రెండు వికెట్లు తీసుకున్నాడు.
Go Back to Shorts
kolkata
india
wesindies
1t20

More Telugu News