హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం... అవస్థలు పడుతున్న ప్రజలు!
- ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు
- సరిదిద్దేందుకు శ్రమిస్తున్న అధికారులు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ప్రస్తుతం అరగంట ఆలస్యంగా రైళ్లు తిరుగుతున్నాయి. రైళ్లు ఎక్కిన వారు గమ్యస్థానాలకు చేరాల్సిన సమయంలో చేరలేని పరిస్థతి నెలకొంది. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఉదయం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ కు గంట లోపే చేరుకోవాల్సిన రైళ్లు, రెండు గంటల సమయాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.