• లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లోకి వెళ్లి.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
    Thu 16:34

    లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లోకి వెళ్లి.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

    • లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు
    • 10 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
    • 6 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • కేటీఆర్‌కు బిగుస్తున్న ఫార్ములా-ఈ ఉచ్చు.. ఛార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్
    Tue 07:30

    కేటీఆర్‌కు బిగుస్తున్న ఫార్ములా-ఈ ఉచ్చు.. ఛార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్

    • ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు
    • ప్రధాన నిందితుడిగా (ఏ1) మాజీ మంత్రి కేటీఆర్
    • రూ. 55 కోట్ల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించారని ఆరోపణ
    • క్విడ్ ప్రో కోగా రూ. 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు పొందినట్లు అభియోగం
    • ఈడీ కూడా రంగంలోకి దిగడంతో మరింత బిగుస్తున్న ఉచ్చు
  • ఐపీఎల్‌కు ముందు ముంబైకి టెన్షన్.. బీసీసీఐ కేంద్రంలో బుమ్రా!
    Tue 07:21

    ఐపీఎల్‌కు ముందు ముంబైకి టెన్షన్.. బీసీసీఐ కేంద్రంలో బుమ్రా!

    • ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కేంద్రానికి వెళ్లిన బుమ్రా
    • ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన
    • గాయమా? లేక సాధారణ తనిఖీనా? అనే దానిపై వీడని సందిగ్ధత
    • ఆదివారం కేకేఆర్‌తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్
  • యుద్ధ భయాలతో పసిడికి మళ్లీ రెక్కలు.. గంటల్లోనే రూ.10 వేల పెరుగుదల!
    Tue 07:17

    యుద్ధ భయాలతో పసిడికి మళ్లీ రెక్కలు.. గంటల్లోనే రూ.10 వేల పెరుగుదల!

    • అంతర్జాతీయ పరిణామాలతో పసిడి మార్కెట్‌లో తీవ్ర గందరగోళం
    • ట్రంప్ ప్రకటనతో గంటల వ్యవధిలోనే  రూ.10 వేలు పెరిగిన బంగారం
    • చమురు ధరలు తగ్గినా తగ్గని పసిడి.. సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్ల మొగ్గు
    • హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.1.46 లక్షలకు చేరిక
  • మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు!
    Tue 07:02

    మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు!

    • మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సరికొత్త ప్రణాళిక
    • లోక్‌సభ సీట్లను 543 నుంచి 816కి పెంచే యోచన
    • కొత్తగా పెరిగే 273 సీట్లను మహిళలకే కేటాయింపు
    • 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన
    • పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు
  • రణవీర్ సింగ్ విశ్వరూపం.. రికార్డులను తుడిచిపెడుతున్న 'ధురంధర్'
    Tue 06:56

    రణవీర్ సింగ్ విశ్వరూపం.. రికార్డులను తుడిచిపెడుతున్న 'ధురంధర్'

    • బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ 'ధురంధర్' వసూళ్ల జోరు
    • కేవలం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల కలెక్షన్లు
    • 'సలార్', 'జైలర్' లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించిన వైనం
    • వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే దిశగా పరుగులు
    • సోమవారం కూడా నిలకడగా వసూళ్లు.. కొనసాగుతున్న ప్రభంజనం
  • విశాఖలో నటి శ్రుతి హాసన్ సంద‌డి.. ఆమెను చూసేందుకు ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌
    Tue 06:40

    విశాఖలో నటి శ్రుతి హాసన్ సంద‌డి.. ఆమెను చూసేందుకు ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌

    • గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంను ప్రారంభించిన న‌టి
    • అభిమానుల‌తో సెల్ఫీలు దిగుతూ సంద‌డి
    • ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సి.హెచ్. వంశీ కృష్ణ, వి. రామకృష్ణ బాబు
  • అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం
    Tue 06:33

    అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం

    • అమరావతి రాయపూడిలో భారీ అగ్నిప్రమాదం
    • మేఘా ఇంజినీరింగ్ సంస్థ పైపులు దగ్ధం
    • కొన్ని రోజుల క్రితం ఎల్ అండ్ టీ పైపులు కాలిపోయిన ఘటన 
    • వరుస ప్రమాదాలతో కుట్ర కోణంపై బలపడుతున్న సందేహాలు
    • షార్ట్ సర్క్యూట్ కాదని ప్రాథమిక నిర్ధారణ, దర్యాప్తు ముమ్మరం
  • విజయవాడలో ఉగ్రలింకులు.. అదుపులో ముగ్గురు యువకులు
    Tue 06:25

    విజయవాడలో ఉగ్రలింకులు.. అదుపులో ముగ్గురు యువకులు

    • విజయవాడలో ఉగ్రవాద లింకులపై పోలీసుల ఆపరేషన్
    • ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్
    • సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టులు పెట్టినట్లు గుర్తింపు
    • యువకుల నుంచి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం
    • ఏ సంస్థతో సంబంధాలున్నాయనే దానిపై కొనసాగుతున్న విచారణ
  • క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈసారి నిజామాబాద్‌లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
    Tue 06:13

    క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈసారి నిజామాబాద్‌లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

    • ఏప్రిల్ 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు సందడి
    • భారీ స్క్రీన్లపై మ్యాచ్‌లు.. స్టేడియం తరహా వాతావరణం
    • ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్లతో ప్రత్యేక ఆకర్షణ
    • స్టేడియంకు వెళ్లలేని అభిమానుల కోసం బీసీసీఐ చొరవ