thiruvananthapuram: క్రికెట్ అప్ డేట్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా!

  • స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
  • విండీస్ బౌలర్ థామస్ బౌలింగ్ లో థావన్ అవుట్
  • టీమిండియా స్కోర్: 30/1 (ఆరు ఓవర్లకు)
ఐదో వన్డేలో స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ బౌలర్ థామస్ బౌలింగ్ లో ఓపెనర్ శిఖర్ థావన్ (6) అవుటయ్యాడు. క్రీజ్ లో రోహిత్ శర్మ 11 పరుగులతో, కోహ్లీ 12 పరుగులతో కొనసాగుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్: 30/1. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 31.5 ఓవర్లలో కేవలం 104 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.  
thiruvananthapuram
5 odi
westindies vs india

More Telugu News