జగన్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు
- స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ జగన్ పిటిషన్
- దాడికి సంబంధించి మరో రెండు పిటిషన్లు వేసిన వైవీ సుబ్బారెడ్డి, అరుణ్ కుమార్
- విచారణకు స్వీకరించిన హైకోర్టు
తనపై కుట్ర పూరితంగానే దాడి జరిగిందని... ఆ కోణంలో విచారణ జరిపించాలని ఆయన కోరారు. మరోవైపు దాడికి సంబంధించి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అరుణ్ కుమార్ లు మరో రెండు పిటిషన్లు వేశారు. ఈ మూడు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు... తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.