Mahesh Babu: థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు!

షార్ట్స్‌లో చూడండి
సినిమాలతోపాటు ప్రకటనల్లో నటిస్తూ బిజీగా ఉండే టాలీవుడ్ హీరో మహేశ్ బాబు థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్టు సమాచారం. ఏసియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఆయన జాయింట్ వెంచర్ వేస్తున్నారట. గబ్బిబౌలిలో ఏఎంబీ మల్టిఫ్లెక్స్‌ను ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో నవంబర్ 8న ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేశ్ బాబు ఈ వార్తలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  
Go Back to Shorts
Mahesh Babu
Tollywood

More Telugu News