Mahesh Babu: థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు!

  • ఏసియన్ సినిమాస్ సంస్థతో జాయింట్ వెంచర్
  • నవంబర్ 8న ఏఎంబీ మల్టిప్లెక్స్ ప్రారంభం
  • అధికారికంగా ప్రకటించని మహేశ్ 
సినిమాలతోపాటు ప్రకటనల్లో నటిస్తూ బిజీగా ఉండే టాలీవుడ్ హీరో మహేశ్ బాబు థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్టు సమాచారం. ఏసియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఆయన జాయింట్ వెంచర్ వేస్తున్నారట. గబ్బిబౌలిలో ఏఎంబీ మల్టిఫ్లెక్స్‌ను ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో నవంబర్ 8న ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేశ్ బాబు ఈ వార్తలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  
Mahesh Babu
Tollywood

More Telugu News