ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాంగ్రెస్‌తో పోరాడతా.. కానీ గాంధీ కుటుంబాన్ని ఒక్క మాటా అనను!: అజిత్ జోగి
    01 Mon 12:13

    కాంగ్రెస్‌తో పోరాడతా.. కానీ గాంధీ కుటుంబాన్ని ఒక్క మాటా అనను!: అజిత్ జోగి

    • చత్తీస్‌గఢ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన జోగి
    • వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు
    • కాంగ్రెస్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న మాజీ సీఎం
  • విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
    02 Wed 22:47

    విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

    • తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 1.62 శాతం డీఏ పెంపు
    • రాష్ట్రవ్యాప్తంగా 70,804 మంది సిబ్బందికి ప్రయోజనం
    • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన
  • కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే...: కవిత సమాధానం ఏమంటే?
    03 Wed 22:34

    కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే...: కవిత సమాధానం ఏమంటే?

    • కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీతో రాజీపడే ప్రసక్తే లేదన్న కవిత
    • బీఆర్ఎస్ ఒక ముగిసిన అధ్యాయమని, ఆ పుస్తకాన్ని తాను మూసేశానని వ్యాఖ్య
    • తన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’తోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానన్న కవిత
  • అఫ్గానిస్థాన్ చిత్తు... మూడు మ్యాచ్‌ల సిరీస్ భారత్ కైవసం
    04 Wed 22:13

    అఫ్గానిస్థాన్ చిత్తు... మూడు మ్యాచ్‌ల సిరీస్ భారత్ కైవసం

    • రెండో వన్డేలో అఫ్గానిస్థాన్‌పై భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం
    • శతకాలతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125)
    • మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్
    • వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం
    • 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 232 పరుగులకే ఆలౌట్
  • విజయ్ కేవలం స్క్రీన్ హీరో మాత్రమే కాదు: సమంత ప్రశంసలు
    05 Wed 22:01

    విజయ్ కేవలం స్క్రీన్ హీరో మాత్రమే కాదు: సమంత ప్రశంసలు

    • తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను చెన్నైలో కలిసిన నటి సమంత
    • విజయ్ కేవలం స్క్రీన్ హీరో కాదని, అంతకుమించి అని ప్రశంస
    • రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమన్న సమంత
    • భేటీ అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన నటి
  • ఎల్‌నినో ప్రభావం.. పంటల మార్పిడిపై సీఎం చంద్రబాబు దృష్టి
    06 Wed 21:35

    ఎల్‌నినో ప్రభావం.. పంటల మార్పిడిపై సీఎం చంద్రబాబు దృష్టి

    • పంటల మార్పిడి అవకాశాలను పరిశీలించాలని సూచన
    • ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలని ఆదేశం
    • పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై సమావేశాలకు నిర్దేశం
    • కష్టకాలంలో రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ
  • భారత్‌పై దాడి జరిగితే అండగా ఉంటాం, కానీ: ట్రంప్ కీలక హామీ
    07 Wed 21:24

    భారత్‌పై దాడి జరిగితే అండగా ఉంటాం, కానీ: ట్రంప్ కీలక హామీ

    • భారత్‌పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుందని ట్రంప్ హామీ
    • మోదీ ఉన్నంత వరకు మద్దతు ఉంటుందని స్పష్టీకరణ
    • ఒకవేళ కొత్త నాయకుడు వస్తే చెప్పలేనని వ్యాఖ్య
    • జీ7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక భేటీ
  • ట్రంప్ ఎదుటే నావికుల భద్రతపై గళమెత్తిన మోదీ
    08 Wed 21:01

    ట్రంప్ ఎదుటే నావికుల భద్రతపై గళమెత్తిన మోదీ

    • జీ7 సదస్సులో భాగంగా ట్రంప్‌తో మోదీ భేటీ
    • భారత నావికుల భద్రత తమకు ముఖ్యమన్న ప్రధాని మోదీ
    • నావికులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • హైదరాబాద్‌లో టెస్లా సందడి.. ప్రారంభమైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్
    09 Wed 20:29

    హైదరాబాద్‌లో టెస్లా సందడి.. ప్రారంభమైన ఎక్స్‌పీరియన్స్ సెంటర్

    • హైదరాబాద్‌లో ప్రారంభమైన టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్
    • హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు
    • లేటెస్ట్ మోడల్ వై కార్ల ప్రదర్శన
    • భారత్‌లో టెస్లాకు ఇది ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్
    • బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు
  • నీట్ పరీక్ష కోసం టెలిగ్రామ్‌పై వేటు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
    10 Wed 20:09

    నీట్ పరీక్ష కోసం టెలిగ్రామ్‌పై వేటు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

    • నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
    • జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం
    • ఇది దొంగను వదిలి బాధితుడికి తాళం వేయడమేనన్న రాహుల్ గాంధీ
    • చీటింగ్ మాఫియాను అరికట్టేందుకే ఈ చర్య అని చెబుతున్న ప్రభుత్వం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV